Home
Mobile

తొలిసారిగా సేల్‍కి రానున్న Poco F1 ఫోన్, Flipkartలో ఎక్స్ క్లూజివ్.

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ Poco F1 ను ఇండియా మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే .

By Anil

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ Poco F1 ను ఇండియా మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే . అయితే ఈ Poco F1 ఈ రోజు నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు షియోమీ అధికారిక వెబ్ సైట్ Mi.com లో అందుబాటులో ఉంటుంది .ఈ Poco F1 స్మార్ట్ ఫోన్ ను ప్రస్తుతం రెండు వేరియంట్లలో షియోమీ కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది.మరికొద్ది రోజుల్లో మూడవ వేరియంట్ కూడా అందుబాటులోకి రానుంది .అయితే మొదటి వేరియంట్ 6జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ ధర రూ.20,999 కాగా రెండవ వేరియంట్ 6జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ధర రూ.23,999 గా కంపెనీ నిర్ణయించింది . Poco సిరీస్ నుంచి రాబోయే మొదటి స్మార్ట్ ఫోన్ కావడంతో ఈ Poco F1 స్మార్ట్ ఫోన్ కి మంచి డిమాండ్ ఏర్పడింది.ఒక సారి ఫీచర్స్ పరిశీలిస్తే

ఫీచర్స్....

ఫీచర్స్....

6.18 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే విత్2160x 1080పిక్సల్స్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ వన్ ప్లాట్ ఫామ్ విత్ ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 SOC ప్రాసెసర్ , అడ్రిన్ 512 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,6జీబీ ర్యామ్ , స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి,256 జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్విక్ ఛార్జ్ సపోర్ట్.

పోకోఫోన్ సిరీస్ నుంచి విడుదలయ్యే మొదటి ఫోన్......

పోకోఫోన్ సిరీస్ నుంచి విడుదలయ్యే మొదటి ఫోన్......

ఈ పోకోఫోన్ ప్రీమియమ్ సెగ్మెంట్ క్రిందకు రాబోతోంది. పోకోఫోన్ సిరీస్ నుంచి విడుదలయ్యే మొదటి ఫోన్ Poco F1 పేరుతో ఫ్లిప్ కార్ట్ మరియు షియోమీ అధికారిక వెబ్ సైట్ Mi.com లో కొనుగోలు చేయవచ్చు.

ధర....

ధర....

మొదటి వేరియంట్ రూ.20,999 తో రెండవ వేరియంట్ రూ.23,999 ధరతో లభిస్తుంది.

ప్రస్తుతం రెండు వేరియంట్లలో....

ప్రస్తుతం రెండు వేరియంట్లలో....

మొదటి వేరియంట్ 6జీబీ ర్యామ్,64జీబీ స్టోరేజ్ తో లభిస్తుంది రెండవ వేరియంట్ 6జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ తో లభిస్తుంది.త్వరలో మూడవ వేరియంట్ 8జీబీ ర్యామ్,256 జీబీ స్టోరేజ్ కూడా అందుబాటులోకి రానుంది.

ఐఫోన్ ఎక్స్ తరహా notch స్క్రీన్....

ఐఫోన్ ఎక్స్ తరహా notch స్క్రీన్....

ఐఫోన్ ఎక్స్ తరహా notch స్క్రీన్ కూడిన 6.18 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో షియోమీ ఏర్పాటు చేసింది . ప్రీమియమ్ మెటల్ యునిబాడీతో రాబోతోన్న ఈ ఫోన్ ఏకంగా 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. ఐఆర్ ఫేస్ అన్‌లాక్ టెక్నాలజీని కూడా ఈ కెమెరా సపోర్ట్ చేస్తుంది . యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి అత్యాధునిక కనెక్టువిటీ ఫీచర్లను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

లిక్విడ్ కూలింగ్ సిస్టమ్.....

లిక్విడ్ కూలింగ్ సిస్టమ్.....

ఈ ఫోన్‌లలో ఏర్పాటు చేయబోతోన్న ప్రత్యేకమైన లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ హీటింగ్‌ను నిరోధించి ఫోన్ పనితీరును రెట్టింపు చేస్తుంది.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్....

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్....

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి శక్తివంతమైన ఫీచర్లను ఈ ఫోన్ క్యారీ చేయబోతోంది.

Best Mobiles in India

English summary
Xiaomi Poco F1 to Go on Sale in India for the First Time Today, via Flipkart, Mi.com.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X