Home
Mobile

Xiaomi Poco F1,JioPhone 2 ఫ్లాష్ సేల్

ఈ రెండు ఫోన్లు అమ్మకానికి ఎప్పుడు వస్తాయా అనే షియోమి,జియో అభిమానులు ఎదురుచూపులు ఫలించాయి

By Anil

ఈ రెండు ఫోన్లు అమ్మకానికి ఎప్పుడు వస్తాయా అనే షియోమి,జియో అభిమానులు ఎదురుచూపులు ఫలించాయి.మార్కెట్లో Xiaomi Poco F1,Jio Phone 2 ఫ్లాష్ సేల్ కి రానున్నాయి. Jio Phone 2 కొనుగోలు చేయాలి అనుకున్నవారు జియో అధికారిక వెబ్ సైట్ jio.com లో బుక్ చేసుకోవచ్చు .ఈ ఫోన్ బుక్ చేసిన 5 నుంచి 7 రోజుల్లో షిప్పింగ్ చేయబడుతుంది.ఈ ఫోన్ యొక్క ఫ్లాష్ సేల్ సెప్టెంబర్ 6 న మధ్యాహ్నం 12:00 pm కి మొదలవుతుంది. Xiaomi Poco F1 కొనుగోలు చేయాలి అనుకున్నవారు ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయొచ్చు.ఈ ఫోన్ యొక్క ఫ్లాష్ సేల్ ఈ రోజు మధ్యాహ్నం 12:00pm కి మొదలవుతుంది.

Xiaomi Poco F1 ధర...

Xiaomi Poco F1 ధర...

Poco F1 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.20,999
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.23,999
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.28,999
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్, కెవ్లార్ ఆర్మర్డ్ ఎడిషన్ - రూ.29,999

Xiaomi Poco F1 ఫీచర్స్ ....

Xiaomi Poco F1 ఫీచర్స్ ....

6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగా పిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్.

Jio Phone 2 ధర ..

Jio Phone 2 ధర ..

ఈ ఫోన్ రూ. 2,999 ధరతో కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ బుక్ చేసిన 5 నుంచి 7 రోజుల్లో షిప్పింగ్ చేయబడుతుంది. 4 జీ ఫీచర్ ఫోన్ కోసం రూ. 49, రూ. 99 మరియు రూ. 153 ఈ మూడు జియో రీచార్జ్ ప్లాన్స్ కొనుగోలుదారులు ఎంచుకోవచ్చు.

Jio Phone 2  ఫీచర్స్....

Jio Phone 2 ఫీచర్స్....

2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, బ్లాక్‌బెర్రీ లాంటి క్వర్టీ కీప్యాడ్‌, కిఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 512 ఎంబీ ర్యామ్‌, 4జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు విస్తరణ, 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వాయిస్‌ ఓవర్‌ ఎల్టీఈ, వాయిస్‌ ఓవర్‌ వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, బ్లూటూత్‌, ఎఫ్‌ఎం రేడియో, 2 మెగాపిక్సెల్‌ సెన్సార్‌, వీజీఏ సెన్సార్‌, డ్యూయల్‌ సిమ్‌ కార్డు సపోర్టు.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi Poco F1,JioPhone 2 flash sale today.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X