ఓపెన్ సేల్ పై Redmi 4

ఎటువంటి ఎదురుచూపులు అవసరం లేకుండా ఫోన్ మీ సొంతం...

|

షియోమీ హాట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన Redmi 4 ఫ్లాష్‌సేల్ పై ట్రేడ్ అవుతోన్న విషయం తెలిసిందే. మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌లను అమెజాన్ ఇండియాతో పాటు షియోమి అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్ అయిన Mi.com ద్వారా విక్రయిస్తున్నారు.

 

నిమిషంలో అమ్ముడుపోయిన నోకియా 6నిమిషంలో అమ్ముడుపోయిన నోకియా 6

ఎటువంటి రిజిస్ట్రేషన్స్ అవసరం లేదు

ఎటువంటి రిజిస్ట్రేషన్స్ అవసరం లేదు

తాజా డెవలప్‌మెంట్‌లో భాగంగా Redmi 4 (4జీబి ర్యామ్/ 64జీబి స్టోరేజ్) వేరియంట్‌ను ఓపెన్ సేల్ పై అందుబాటులో ఉంచారు. ఈ ఫోన్ ధర రూ.10,999. ఈ వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఎటువంటి రిజిస్ట్రేషన్స్ అవసరం లేదు. నేరుగా ఈ అమెజాన్ లేదా ఎంఐ.కామ్‌లోకి వెళ్లి ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఫోన్ కొనుగోలు పై అమెజాన్ ఇండియాలో ఆసక్తికర ఆఫర్స్..

ఫోన్ కొనుగోలు పై అమెజాన్ ఇండియాలో ఆసక్తికర ఆఫర్స్..

అమెజాన్ ఇండియాలో Redmi 4 యూనిట్‌ను కొనుగోలు చేసే వారికోసం ఆసక్తికర ఆఫర్లు సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలను పరిశీలించినట్లయితే..

30జీబి జియో డేటా, మొబైల్ కేసెస్ పై 70% వరకు డిస్కౌంట్
 

30జీబి జియో డేటా, మొబైల్ కేసెస్ పై 70% వరకు డిస్కౌంట్

రిలయన్స్ జియో నుంచి అదనంగా 30జీబి 4జీ డేటా, హంగామా మ్యూజిక్ ఉచిత్ సబ్‌స్ర్కిప్షన్, Kindle యాప్ ద్వారా చేపట్టే కొనుగోళ్ల పై రూ.200 వరకు ప్రమోషనల్ క్రెడిట్, మొబైల్ కేసెస్ అలాన కవర్స్ పై 70% వరకు డిస్కౌంట్. ప్రస్తుతానికైతే Mi.comలో Redmi 4 అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తోంది.

Redmi 4 స్పెసిఫికేషన్స్..

Redmi 4 స్పెసిఫికేషన్స్..

5 ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ నౌగట్ ప్రివ్యూ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4100mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్, 4జీ VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ విత్ ఆన్ ద గో, బ్లుటూత్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఫోన్ బరువు 150 గ్రాములు.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi 4 64GB Variant Now Available in Open Sale on Amazon and Mi.com. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X