Redmi 4 వచ్చేసింది, రూ.6,999కే కేక పుట్టించే ఫీచర్లతో
షియోమి నుంచి మరో సంచలన ఫోన్ మార్కెట్లో రిలీజ్ అయ్యింది.
షియోమి నుంచి మరో సంచలన ఫోన్ మార్కెట్లో రిలీజ్ అయ్యింది. Redmi 4 పేరుతో విడుదలైన ఈ ఫోన్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ప్రారంభ వేరియంట్ ధర రూ.6,999. ఈ ఫోన్‌లకు సంబంధించిన సేల్ Amazon Indiaలో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా జరుగుతుంది. మొదిటి సేల్ మే 23న జరుగుతుంది.
WannaCry వైరస్‌ను కంప్యూటర్ నుంచి తొలగించటం ఎలా..?

డిస్‌ప్లే
5 ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ నౌగట్ ప్రివ్యూ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్.

ర్యామ్ వేరియంట్స్
ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

కెమెరా
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4100mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్ 4జీ సపోర్ట్,

ధరల వివరాలు..
Redmi 4 (2జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్ వేరియంట్) ధర రూ.6,999.

ధరల వివరాలు..
Redmi 4 (3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వేరియంట్) ధర రూ.8,999.

ధరల వివరాలు..
Redmi 4 (4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వేరియంట్) ధర రూ.10,999.


Click it and Unblock the Notifications








