Redmi 4A సేల్ ఈ రోజే

Amazon Indiaలో మాత్రమే జరిగే ఈ ఎక్స్‌క్లూజివ్‌ సేల్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.

|

Redmi ఫోన్‌లకు దేశవ్యాప్తంగా డిమాండ్ నెలకున్న నేపథ్యంలో షియెమి కంపెనీ ప్రతివారం ఫ్లాష్ సేల్స్ నిర్వహించాల్సి వస్తోంది. మొన్న Redmi 4, నిన్న Redmi Note 4 ఫ్లాష్ సేల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని షియోమి, నేడు Redmi 4A సేల్‌కు సిద్ధమైంది.

 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది

మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది

Amazon Indiaలో మాత్రమే జరిగే ఈ ఎక్స్‌క్లూజివ్‌ సేల్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఫోన్‌ను ఆర్డర్ చేయాలనుకుంటున్నారు గడచిన సేల్ రద్దీని దృష్టిలో ఉంచుకుని సేల్ ప్రారంభమైన వెంటనే buy button పై క్లిక్ చేయండి. తద్వారా, ఫోన్ దొరికే ఛాన్సెస్ ఎక్కువుగా ఉంటాయి.

రూ.349కే Redmi 4A బ్యాక్ కవర్

రూ.349కే Redmi 4A బ్యాక్ కవర్

ఈ రోజు నిర్వహించే సేల్ కోసం కొన్ని ఆఫర్లను అమెజాన్ సిద్ధంగా ఉంచింది. Redmi 4Aను సొంతం చేసుకున్న వారు, ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేక కేస్‌ను రూ.349కే పొందే వీలుంటుంది.

ఐడియా ఎక్స్‌క్లూజివ్ ఆఫర్..

ఐడియా ఎక్స్‌క్లూజివ్ ఆఫర్..

మీరు ఐడియా యూజర్ అయినట్లయితే మీకో స్పెషల్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. రూ.343 పెట్టి రీఛార్జ్ చేసుకోవటం ద్వారా 28జీబి ఉచిత డేటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అలానే 3000 లోకల్, నేషనల్ ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి.

ఈ రోజు మిస్స్ అయితే రేపు..

ఈ రోజు మిస్స్ అయితే రేపు..

ఒకవేళ మీరు ఈ రోజు సేల్‌లో Redmi 4A ను మిస్ అయినట్లయితే రేపు మధ్యాహ్నం 12 గంటలకు Mi.comలో ట్రై చేయండి. Redmi 4A మోడల్ రూ.5,999 ధర ట్యాగ్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌లో ట్రేడ్ అవుతోంది.

 Redmi 4A స్పెసిఫికేషన్స్..

Redmi 4A స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 1.4GHz స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, అడ్రినో 308 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE సపోర్ట్, 3,120 mAh బ్యాటరీ, బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi 4A to go on sale via Amazon India at 12PM: Price, specifications, features. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X