రూ.5999కే Redmi ఫోన్, 2జీబి ర్యామ్..16జీబి స్టోరేజ్

చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ, Redmi 4A పేరుతో సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.5,999. మార్చి 23 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.

రూ.5999కే  Redmi ఫోన్, 2జీబి ర్యామ్..16జీబి స్టోరేజ్

Amazon India అలానే Mi.comలు ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఫోన్‌లను విక్రయించబోతున్నాయి. డార్క్ గ్రే, గోల్డ్, రోజ్ గోల్డ్ కలర్ వేరియంట్ లలో రెడ్మీ 4ఏ అందుబాటులో ఉంటుంది. Redmi 4A ప్రధాన స్పెసిఫికేషన్స్..

అక్కడ రూ.8,000కే 4జీబి ర్యామ్ ఫోన్

రూ.5999కే  Redmi ఫోన్, 2జీబి ర్యామ్..16జీబి స్టోరేజ్

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 1.4GHz స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, అడ్రినో 308 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE సపోర్ట్, 3,120 mAh బ్యాటరీ, బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ.

రూ.9,999కే HTC డ్యుయల్ సిమ్ ఫోన్

English summary
Xiaomi Redmi 4A with 4G VoLTE launched in India for Rs 5,999. Read Moere in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot