రేపటి నుంచే Redmi 4A సేల్, ఈ ఫోన్‌లను బీట్ చేస్తుందా..?

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త పోటీకి తెరలేపుతూ రూ.5,999 ధర ట్యాగ్‌లో షియోమీ లాంచ్ చేసిన Redmi 4A ఫోన్ మార్చి 23 నుంచి మార్కెట్లో దొరుకుతుంది. Amazon India ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది.

రేపటి నుంచే  Redmi 4A సేల్, ఈ ఫోన్‌లను బీట్ చేస్తుందా..?

Read More : మోటో జీ5 ప్లస్ బెస్టా..?, రెడ్మీ నోట్ 4 బెస్టా..?

2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 4G VoLTE సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3,120 mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం వంటి శక్తివంతమైన ఫీచర్లతో వస్తోన్న ఈ ఫోన్ పలు లీడింగ్ బ్రాండ్‌లకు చక్కులు చూపిస్తోంది. Redmi 4A విడుదల నేపథ్యంలో తీవ్రమైన పోటీని ఎదుర్కొబోతున్న పలు స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Reliance JIO LYF F1

రిలయన్స్ జియో లైఫ్ ఎఫ్1
బెస్ట్ ధర రూ.8,100

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

3జీబి ర్యామ్,
32జీబి స్టోరేజ్,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4G VoLTE సపోర్ట్,
3200 mAh బ్యాటరీ.

 

Lenovo K6 Power

లెనోవో కే6 పవర్
బెస్ట్ ధర రూ.9,999

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

3జీబి ర్యామ్,
32జీబి స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4G VoLTE సపోర్ట్,
4000 mAh బ్యాటరీ.

 

HTC Desire 530

హెచ్‌టీసీ డిజైర్ 530
బెస్ట్ ధర రూ.9,990
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
1.5జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4G LTE సపోర్ట్,
2200 mAh బ్యాటరీ.

Samsung Galaxy J2 2016

సామ్‌సంగ్ గెలాక్సీ జే2 (2016)
బెస్ట్ ధర రూ.9,050
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
1.5జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4G LTE సపోర్ట్,
2600 mAh బ్యాటరీ.

Oppo A37

ఒప్పో ఏ37
బెస్ట్ ధర రూ.9,349
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4G LTE సపోర్ట్,
2630 mAh బ్యాటరీ.

Samsung Galaxy On5 Pro

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్5 ప్రో
బెస్ట్ ధర రూ.7,990
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4G VoLTE సపోర్ట్,
2600 mAh బ్యాటరీ.

Swipe Elite Sense

స్వైప్ ఎలైట్ సెన్స్

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4G VoLTE సపోర్ట్,
2500 mAh బ్యాటరీ.

 

Lyf Water 7S

లైఫ్ వాటర్ 7ఎస్
బెస్ట్ ధర రూ.8,333

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4G VoLTE సపోర్ట్,
2250 mAh బ్యాటరీ.

Motorola Moto G4 Play

మోటరోలా మోటో జీ4 ప్లే
బెస్ట్ ధర రూ.8,999

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4G VoLTE సపోర్ట్,
2800 mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ సపోర్ట్.

 

Lava X41 Plus

లావా ఎక్స్41 ప్లస్
బెస్ట్ ధర రూ.8,169

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4G VoLTE సపోర్ట్,
2500 mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ సపోర్ట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi 4A sales starts on 23rd March at Rs 5,999 in Amazon: Will it beat these phones. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot