Just In
- 13 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 15 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 18 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 20 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- Movies
Taraka Ratna: తారకరత్న ఆరోగ్యం విషమం.. గుండెపోటుతో పాటు మరో సమస్య.. దానివల్లే చికిత్స ఆలస్యం!
- Automobiles
రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన వారికి గొప్ప గుర్తింపు.. వీడియో
- News
Ratha saptami 2023: రథసప్తమికి కచ్చితంగా ఈ పనులు చెయ్యండి.. ఆరోగ్యం, అన్నింటా విజయం!!
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
భారీ ఆఫర్లతో అమ్మకానికి వచ్చిన రెడ్‌మి 5, ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి !
ఇండియా మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమి లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ రెడ్‌మి 5 తొలిసారిగా ఇండియాలో అమ్మకానికి వచ్చింది. నేటి నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను భారత్‌లో ప్రారంభించనున్నట్టు షియోమి ప్రకటించింది. కాగా ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఎమ్‌ఐ.కామ్‌లో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. తొలిరోజు 4 లక్షలకుపైగా ఫోన్లను విక్రయించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. కాగా గతేడాది డిసెంబర్‌లో చైనా మార్కెట్‌లో ప్రవేశపెట్టిన ఈ ఫోన్, నేడు ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్ ఇండియా ద్వారా అమ్మకాలు జరపనుంది. మరి ధర ఇతర వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్
రెడ్‌మీ 5 స్మార్ట్‌ఫోన్ 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో లాంచ్ అయింది.
2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 7,999 రూపాయలుగా కంపెనీ ప్రకటించింది. రెండో వేరియంట్ 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్. దీని ధర 8,999 రూపాయలుగా పేర్కొంది. మరొకటి 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్. దీని ధర 10,999 రూపాయలుగా షియోమి తెలిపింది.

షియోమీ రెడ్‌మీ 5 ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.ఫేస్ రికగ్నైజేషన్, స్మార్ట్ బ్యూటీ 3.0 యాప్. బ్లాక్, గోల్డ్, లేక్ బ్లూ, రోజ్ గోల్డ్ రంగుల్లో అందుబాటు.

జియో ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్
రెడ్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌తో 100జీబీ అదనపు డేటాతో రిలయన్స్ జియో నుంచి రూ. 2,200 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుదారులకు అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్ 5 శాతం డిస్కౌంట్ ప్రకటించాయి. తొలిసారి కిండ్లీ ఈ-బుక్స్ కొనేవారికి 90 శాతం తగ్గింపు లభించనుంది.

షియోమీ రెడ్‌మీ 4 ఫీచర్లు...
కాగా ఇది రెడ్ మి4 సక్సెస్ అయిన నేపథ్యంలో దీనికి మరిన్ని ఫీచర్లను జోడిస్తూ షియోమి మార్కెట్లోకి తీసుకువచ్చింది.
షియోమీ రెడ్‌మీ 4 ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే
5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/4 జీబీ ర్యామ్ 16/32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 4100 ఎంఏహెచ్ బ్యాటరీ
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470