Home
Mobile

Redmi 5 స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి...

శక్తివంతమైన ప్రాసెసర్‌తో పాటు హై-ఎండ్ స్పెసిఫికేషన్‌లతో మార్కెట్లోకి..

By Sivanjaneyulu Bommu

రెడ్‌మి నోట్ 4, రెడ్‌మి 4, రెడ్‌మి 4ఏ ఫోన్‌లు మార్కెట్లో భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో వీటి సక్సెసర్ వర్షన్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు షియోమి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రెడ్‌మి 4కు సక్సెసర్ వర్షన్‌గా మార్కెట్లోకి రాబోతోన్న రెడ్‌మి 5కు సంబంధించి ఓ రిపోర్ట్ ఇంటర్నెట్‌లో లీకైంది.

Redmi 5 ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్‌లలో

Redmi 5 ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్‌లలో

ఈ రిపోర్టులో రెడ్‌మి 5 స్పెసిఫికేషన్స్‌తో పాటు ధర కూడా లీక్ అయ్యింది. Redmi 5 ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటి వేరియంట్ 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తోనూ రెండవ వేరియంట్ 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో రాబోతోంది.

ధరలు ఇలా ఉండొచ్చు..

ధరలు ఇలా ఉండొచ్చు..

Redmi 5 సిరీస్ నుంచి విడుదలయ్యే అన్ని ఫోన్‌లు Redmi 4 సిరీస్ ఫోన్‌లతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువ ధరలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. రెడ్‌మి 4, 3జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.10,442 గాను, 4జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.12,311 గాను ఉండొచ్చని సమాచారం.

Redmi 5 స్పెసిఫికేషన్స్...

Redmi 5 స్పెసిఫికేషన్స్...

లీకైన రిపోర్ట్స్ ప్రకారం Redmi 5 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండనున్నాయి.. 5 అంగుళాల ఫుల్ హైఫినిషన్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్, 3,680mAh బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్.

Redmi Note 5 గురించి కూడా అనేక రూమర్స్...

Redmi Note 5 గురించి కూడా అనేక రూమర్స్...

రెడ్‌మి నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌కు కొనసాగింపుగా రాబోతోన్న Redmi Note 5 గురంచి కూడా ఆసక్తికర రూమర్స్ ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతున్నాయి.

 Redmi Note 5 స్పెసిఫికేషన్స్ (అన్‌అఫీషియల్)

Redmi Note 5 స్పెసిఫికేషన్స్ (అన్‌అఫీషియల్)

5.5 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 9 స్కిన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 630 సాక్, అడ్రినో 508 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3790mAh బ్యాటరీ.
4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్ 5.0, క్విక్ ఛార్జ్ 4.0, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్, ఫింగర్ ప్రింట్ స్కానర్. మార్కెట్లో Redmi Note 5 టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.13,000 వరకు ఉండొచ్చని సమాచారం.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi 5 Key Specs and Price Leaked; Will Sport A 5-inch Display and Snapdragon 625 SoC. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X