4జిబి ర్యామ్‌తో రెడ్‌మి 5, లీకయిన ఇమేజ్, డిసెంబర్ 7న లాంచ్
చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారీ దిగ్గజం షియోమి నుంచి 'రెడ్‌మీ 5 దూసుకురానుంది.
చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారీ దిగ్గజం షియోమి నుంచి 'రెడ్‌మీ 5 దూసుకురానుంది. దీనికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. డిసెంబర్ 7న చైనాలో జరగబోయే ఈవెంట్లో దీన్ని ప్రత్యేకంగా లాంచ్ చేయనున్నారు. అయితే దీని ధర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కాగా కొద్ది రోజుల క్రితమే రెడ్‌మీ 5ఏ స్మార్ట్‌ఫోన్‌ను దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరిట విడుదల చేసిన విషయం విదితమే.

Source. xiaomi
షియోమీ రెడ్‌మీ 5 ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








