రూ. 4999కే Redmi 5A, బెస్ట్ బడ్జెట్ ఫోన్..

By Hazarath
|

షియోమి దేశ్ కా స్మార్ట్‌ఫోన్ ఇండియాలో ఓ మొబైల్ లాంచ్ చేయబోతుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఫోన్ రెడ్‌మి 5ఎ కావచ్చనే ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. ఇప్పుడు అదే నిజమైంది. షియోమి ఇండియాలో రెడ్‌మి 5ఎని లాంచ్ చేసింది. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే యూనిట్లు ఉంటాయని ఆ తరువాత దీని ధర పెరుగుతుందని కంపెనీ తెలిపింది.

 

రూ. 7 వేల బడ్జెట్లో మీరు మెచ్చిన బెస్ట్ 4 జీ ఫీచర్ ఫోన్లు !రూ. 7 వేల బడ్జెట్లో మీరు మెచ్చిన బెస్ట్ 4 జీ ఫీచర్ ఫోన్లు !

షియోమి రెడ్‌మి 5ఎ ఫీచర్లు

షియోమి రెడ్‌మి 5ఎ ఫీచర్లు

5-inch 720p IPS LCD display
2/3 జిబి ర్యామ్, 16/32 జిబి ఇంటర్నల్ మెమొరీ, 128 జిబి విస్తరణ సామర్ధ్యం,
13 ఎంపీ కెమెరా, 1080 ఫిక్సల్ తో వీడియో షూట్ సామర్ధ్యం
5 ఎంపీ సెల్ఫీ షూటర్
Android Nougat-based MIUI 9
3,000mAh battery
dual-SIM phone supports
4G LTE, VoLTE and USB OTG.

ధర రూ. 4,999

ధర రూ. 4,999

2 జిబి ర్యామ్ ధర రూ. 4,999 కాగా 3 జిబి ర్యామ్ ధరను కంపెనీ రూ. 6999గా నిర్ణయించింది. అయితే 50 లక్షల యూనిట్లు మాత్రమే మొదటి దశలో అమ్మకాలు జరుగుతాయి. ఆ తరువాత 2 జిబి ర్యామ్ ఫోన్ ధర రూ. 5,999గా ఉంటుందని కంపెనీ తెలిపింది.

Flipkart and Mi.com/in స్టోర్లలో
 

Flipkart and Mi.com/in స్టోర్లలో

వినియోగదారులు Flipkart and Mi.com/in స్టోర్లలో ఈ ఫోన్లు కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్ 7 నుంచి ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

మూడు కలర్లలో

మూడు కలర్లలో

ఫోన్ మొత్తం మూడు కలర్లలో Dark Grey, Gold and Rose Gold లభ్యమవుతోంది. కాగా ఈ ఫోన్ Redmi 4A విజియవంతం అయిన నేపధ్యంలో దానికి కొంచెం అదనపు ఫీచర్లు జోడించి మార్కెట్లోకి తీసుకువచ్చింది.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi 5A launched: Full specs, top features, India price and everything you need to know Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X