ఓపెన్ సేల్ పై రెడ్‌మి 6, రెడ్‌మి 6 ప్రొ

|

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి తన రెడ్‌మి 6, రెడ్‌మి 6 ప్రొ ఫోన్లను రెండు నెలల క్రితం దేశీయ మార్కెట్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే .ఈ ఫోన్లను ఇప్పటి వరకు కేవలం ఫ్లాష్ సేల్‌లో మాత్రమే లభించేది అయితే ఇప్పటి నుంచి ఈ ఫోన్లు ఓపెన్ సేల్‌లో లభించనున్నాయి.రెడ్‌మి 6 ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో 9వ తేదీ నుంచి ఓపెన్ సేల్‌లో లభ్యం కానుంది . రెడ్‌మి 6 ప్రొ ఓపెన్ సేల్‌లో అమెజాన్ సైట్‌లో లభ్యం కానుంది.అలాగే ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లోనూ ఈ ఫోన్లను ఓపెన్ సేల్‌లో విక్రయించనున్నారు.

మీ స్మార్ట్‌ఫోన్‌తో ఫోటోలను అదిరిపోయే విధంగా తీయడం ఎలా ? సింపుల్ ట్రిక్స్

రెడ్‌మి 6 ధర :
 

రెడ్‌మి 6 ధర :

3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెట్ ధర రూ.9,499

32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.7,999

ఫీచర్లు...

ఫీచర్లు...

5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

రెడ్‌మి 6 ప్రొ  ధర :

రెడ్‌మి 6 ప్రొ ధర :

3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.10,999

4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.12,999

ఫీచర్లు...
 

ఫీచర్లు...

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi Redmi 6 64GB Storage Model, Redmi 6 Pro Available on Open Sale in India.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X