Home
Mobile

5వ వార్షికోత్సవ సందర్బంగా స్మార్ట్‌ఫోన్ ధరలను తగ్గించిన షియోమి

జనవరి 6 ఇండియాలో కమర్షియల్‌గా కార్యకలాపాలు మొదలు పెట్టిన షియోమి తాజాగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.5వ వార్షికోత్సవ సందర్బంగా షియోమి అభిమానులకు వరాల జల్లు కురిపిస్తుంది.

జనవరి 6 ఇండియాలో కమర్షియల్‌గా కార్యకలాపాలు మొదలు పెట్టిన షియోమి తాజాగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.5వ వార్షికోత్సవ సందర్బంగా షియోమి అభిమానులకు వరాల జల్లు కురిపిస్తుంది.ఈ నేపథ్యంలో రోజకొక స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గిస్తూ వస్తుంది.ఇప్పటి వరకు Redmi Note 5 Pro, Mi A2, Redmi Y2 మరియు Redmi 6 Pro ధరలను తగ్గించింది తాజాగా Xiaomi Redmi 6 ధరను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా తగ్గినా షియోమి ఫోన్ల ధరలను మరియు ఫీచర్స్ ను మీకు తెలుపుతున్నాము.ఓ స్మార్ట్ లుక్కేయండి

Xiaomi Redmi 6

Xiaomi Redmi 6

(3జిబి ర్యామ్+32జిబి స్టోరేజ్) ప్రస్తుత ధర రూ.7,999
(3జిబి ర్యామ్+32జిబి స్టోరేజ్) ప్రస్తుత ధర రూ.8,999

ఫీచర్లు

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 Xiaomi Redmi Note 5 Pro

Xiaomi Redmi Note 5 Pro

(4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్) ప్రస్తుత ధర రూ.12,999
(6జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్) ప్రస్తుత ధర రూ.13,999

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Mi A2

Xiaomi Mi A2

(4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్) ప్రస్తుత ధర రూ.13,999
(6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్) ప్రస్తుత ధర రూ.15,999

ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌ 660 ఎస్‌వోసీ, ప్రాసెసర్‌, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, డ్యుయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ.

Redmi Y2

Redmi Y2

(3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్) ప్రస్తుత ధర రూ.8,999
(4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్) ప్రస్తుత ధర రూ.10,999

ఫీచర్లు

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1440 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్‌), ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Redmi 6 Pro

Redmi 6 Pro

(3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్) ప్రస్తుత ధర రూ.8,999
(4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్) ప్రస్తుత ధర రూ.10,999

ఫీచర్లు

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi 6 gets a price cut of up to Rs. 1,500 in India: Here are the new prices.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X