షియోమి నయా స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 6 ప్రొపై స్పెషల్ డిస్కౌంట్

|

చైనీస్ మొబైల్ దిగ్గజం షియోమి తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 6 ప్రొపై స్పెషల్ డిస్కౌంట్ ప్రకటించింది, నేటి నుంచి ఈ ఫోన్ ఈ కామర్స్ ఫ్తాట్ ఫాం మీదకు సేల్ కి రానున్న నేపథ్యంలో ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ దీనిపై బ్లాక్ ప్రైడే సేల్ లో అమ్మకానికి తీసుకురానుంది. ఈ సేల్ లోనే భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్ మీద స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ అపిషియల్ పేజీలో ఈ ఫోన్ 23వ తేదీన 12 గంటల నుంచి అమ్మకానికి వస్లుందని తెలిపింది. ప్రత్యేక ఆఫర్లతో పాటు HDFC క్రెడిట్, డెబిట్ కార్డుల మీద కూడా ఈ కామర్స్ దిగ్గజం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.

 

రానున్న రోజుల్లో ఫ్రీ ఇన్ కమింగ్ కాల్స్ అనే మాటను మర్చిపోండి

షియోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రొ ఫీచర్లు

షియోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రొ ఫీచర్లు

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

6.26 ఇంచుల భారీ డిస్‌ప్లే...

6.26 ఇంచుల భారీ డిస్‌ప్లే...

ఈ ఫోన్‌లో 6.26 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 12, 5 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉండగా, ముందు భాగంలో 20, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 5 ప్రొ సక్సెసర్ గా ఇది మార్కెట్లోకి వచ్చింది. దీని ధరను లాంచింగ్ సమయంలో రూ.13,999గా ఉంది.

4000 ఎంఏహెచ్ బ్యాటరీ....
 

4000 ఎంఏహెచ్ బ్యాటరీ....

4000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇందులో అందిస్తున్నారు. బ్లాక్, బ్లూ, రోజ్ గోల్డ్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.14,999 ధరకు వినియోగదారులకు లభ్యం కానుంది.

రెడ్‌మి 6 ధర :

రెడ్‌మి 6 ధర :

3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెట్ ధర రూ.9,499 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.7,999

రెడ్‌మి 6 ఫీచర్లు

రెడ్‌మి 6 ఫీచర్లు

5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi Redmi 6 Pro buyers to get special discount in Flipkart's Black Friday Sale more News at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X