షియోమీ కంపెనీ నుంచి రాబోతున్న మరో 3 స్మార్ట్ ఫోన్స్

By Anil
|

చైనా మొబైల్ దిగ్గజం షియోమి త్వరలో మరో 3 స్మార్ట్ ఫోన్లను చైనా లో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.కాగా కంపెనీ Redmi 6 Pro తో పా టు Mi Max 3, and Mi Pad 4ను విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్స్ లోని స్పెసిఫికేషన్ల వివరాలు కొన్ని బయటకు వచ్చాయి. పలు ఆకట్టుకునే ఫీచర్లను యూజర్లకు అందిస్తున్నారు.

 

 Xiaomi Redmi 6 Pro(ధర రూ 12,999 అంచనా )

Xiaomi Redmi 6 Pro(ధర రూ 12,999 అంచనా )

5.45 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, 3900 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

 

 Xiaomi Mi Max 3(ధర రూ 17,999 అంచనా ) :

Xiaomi Mi Max 3(ధర రూ 17,999 అంచనా ) :

6.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, 5500 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 Xiaomi  Mi Pad 4(ధర రూ 16,990 అంచనా ):
 

Xiaomi Mi Pad 4(ధర రూ 16,990 అంచనా ):

8.0 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.0 Oreo , డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Best Mobiles in India

Read more about:
English summary
Xiaomi Redmi 6 Pro, Mi Max 3, and Mi Pad 4 specs leaked online.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X