స్టన్నింగ్ డిస్‌ప్లే‌తో విడుదలైన Redmi 6 Pro, హైలెట్ ఫీచర్లు, బడ్జెట్ ధర

|

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమి తప లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రెడ్‌మి6 ప్రొ ఎట్టకేలకు చైనా మార్కెట్లో విడుదలయింది. ఇటీవల అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో హైలెట్‌గా నిలిచిన టాప్‌-నాచ్‌ డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ దూసుకువచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే అంతా ఐఫోన్‌ ఎక్స్‌‌ను పోలివుంది. వెనుక భాగంలో సూపర్‌ క్వాలిటీ కెమెరాలు రెండింటిని పొందుపరచింది. అంతేకాకుండా సర్క్యూలర్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ ఉంది.లేటెస్ట్‌ ఎంఐయూఐ 10 ఆధారిత ఆండ్రాయిడ్‌ 8.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై నడుస్తుంది. కాగా మూడు వేరియంట్లలో ఈ ఫోన్‌ మార్కెట్‌లోకి విడుదల కానుంది.కాగా ఈ ఫోన్ చిత్రాలను చైనా వెబ్‌సైట్ Weibo ఎప్పటికప్పుడూ లీక్ చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.

 

బైబ్యాక్ గ్యారంటీలో ఈ ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లుబైబ్యాక్ గ్యారంటీలో ఈ ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు

షియోమీ రెడ్‌మీ 6 ప్రొ ఫీచర్లు...

షియోమీ రెడ్‌మీ 6 ప్రొ ఫీచర్లు...

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

ధర

ధర

Xiaomi Redmi 6 Pro 3GB + 32GB వేరియంట్ ధర సుమారు రూ. 10,000
4GB + 32GB వేరియంట్ ధర సుమారు రూ. 12,000
4GB+ 64GB వేరియంట్ ధర సుమారు రూ. 13,500

ఆండ్రాయిడ్‌ 8.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
 

ఆండ్రాయిడ్‌ 8.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌

ఈ స్మార్ట్‌ఫోన్‌ Display ఐఫోన్‌ ఎక్స్‌  పోలివుంది. వెనుక భాగంలో సూపర్‌ క్వాలిటీ కెమెరాలు రెండింటిని పొందుపరచింది. అంతేకాకుండా సర్క్యూలర్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ ఉంది. లేటెస్ట్‌ ఎంఐయూఐ 10 ఆధారిత ఆండ్రాయిడ్‌ 8.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై నడుస్తుంది.

Xiaomi Mi Pad 4

Xiaomi Mi Pad 4

కంపెనీ దీంతో పాటు Xiaomi Mi Pad 4ని కూడా రిలీజ్ చేసింది. ఫీచర్ల విషయానికొస్తే Wi-Fi and Wi-Fi + LTE, 3GB RAM with 32GB storage ఉన్నాయి. దీని ధర రూ. సుమారు 11,000 ఉంది.అలాగే 4GB RAM + 64GB storage ధర సుమారు రూ. 14,500గా ఉంది. కాగా ఈ రెండు వైఫై సపోర్టుతో వచ్చాయి. Xiaomi Mi Pad 4 (Wi-Fi + LTE) 4GB RAM + 64GB వేరియంట్ ధర సుమారు రూ. 15,500 గా ఉంది.

 రెడ్‌మి 5 ప్రొ విజయవంతమైన నేపథ్యంలో

రెడ్‌మి 5 ప్రొ విజయవంతమైన నేపథ్యంలో

కాగా రెడ్‌మి నోట్ 5 ప్రొ విజయవంతమైన నేపథ్యంలో దానికి successorగా ఈ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకు వచ్చింది. రెడ్‌మి 5 ప్రొకి కొన్ని అధునాతన ఫీచర్లను జోడించుకుని ఈ ఫోన్ వినియోగదారుల చెంతకు రానుంది.

 భారత్‌లోనూ ఈ ఫోన్‌ విడుదల

భారత్‌లోనూ ఈ ఫోన్‌ విడుదల

రోజ్ గోల్డ్, గోల్డ్, బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. త్వరలోనే భారత్‌లోనూ ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను యూజర్లకు అందిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Leaked: Xiaomi Redmi 6 Pro photos reveal notched-display, dual cameras More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X