Home
Mobile

రూ.6307కే షియోమి రెడ్‌మి 6ఎ,లాంచ్ అయిన రెడ్‌మీ 6

చైనాకు చెందిన మొబైల్స్ దిగ్గజం షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఏ, రెడ్‌మీ 6ప్రొ లను చైనా మార్కెట్‌లో గత కొంత సేపటి క్రితమే విడుదల చేసింది.

By Hazarath Aiah

చైనాకు చెందిన మొబైల్స్ దిగ్గజం షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఏ, రెడ్‌మీ 6ప్రొ లను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. అతి త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్లు విడుదల కానున్నాయి. కాగా గ్రే, బ్లూ, గోల్డ్, రోజ్ గోల్డ్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.8,410, రూ.10,520 ధరలకు షియోమీ రెడ్‌మీ 6 స్మార్ట్‌ఫోన్ లభ్యం కానుండగా, రూ.6307 ధరకు షియోమీ రెడ్‌మి 6ఎ లభించనుంది. ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

షియోమీ రెడ్‌మి 6 ఫీచర్లు

షియోమీ రెడ్‌మి 6 ఫీచర్లు

5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

షియోమీ రెడ్‌మి 6ఎ ఫీచర్లు

షియోమీ రెడ్‌మి 6ఎ ఫీచర్లు

5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

రెడ్‌మి వై2

రెడ్‌మి వై2

కంపెనీ ఇప్పటికే రెడ్‌మి వై2ని ఇండియాలో లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
3 జీబీ ర్యామ్‌/ 32 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.9,999గా, 4 జీబీ ర్యామ్‌/ 64 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.12,999గా ఉంది.

షియోమీ రెడ్‌మి వై2 ఫీచ‌ర్లు

షియోమీ రెడ్‌మి వై2 ఫీచ‌ర్లు

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1440 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్‌), ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi 6, Redmi 6A launched: Full specs, features and everything you need to know more news Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X