Home
Mobile

కేేక పుట్టిస్తోన్న Redmi 6 స్పెసిఫికేషన్స్...

By Gizbot Bureau

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి (Xiaomi) తన రెడ్‌మి సిరీస్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. రెడ్‌మి 6 (Redmi 6), రెడ్‌మి 6ఏ (Redmi 6A) మోడల్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.

Xiaomi Redmi 6 top features: Release date, price, specs and more

షావోమి రెడ్‌మి 6లోని టాప్ ఫీచర్స్..

రెడ్‌మి 5కు సక్సెసర్ వెర్షన్‌గా రాబోతోన్న రెడ్‌మి 6 పలు ఆసక్తికర ఫీచర్లతో రాబోతోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో హై-ఎండ్ మోడల్‌గా భావిస్తోన్న రెడ్‌మి 6లో డ్యుయల్ - కెమెరా సెటప్, ఫుల్ విజన్ స్ర్కీన్, ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్ వంటి శక్తివంతమైన ఫీచర్లను షావోమి నిక్షిప్తం చేసింది.


ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో డ్యుయల్ కెమెరా సెటప్..

ఇమేజింగ్ విషయానికి వచ్చేసరికి రెడ్‌మి 6 స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పై స్పందిస్తుంది. దీంతో తక్కువ వెళుతురు కండీషన్స్‌లోనూ హైక్వాలిటీ ఫోటోలను ఈ కెమెరా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది.

ఏఐ పోర్ట్రెయిట్ మోడ్‌తో సెల్ఫీ కెమెరా..

రెడ్‌మి 6 స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఏఐ పోర్ట్రెయిట్ మోడ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీంలో సెల్ఫీలను కూడా బోకెహ్ ఎఫెక్ట్ తో క్యాప్చుర్ చేసుకునే వీలుటుంది. ఫోటోలకు బోకెహ్ ఎఫెక్ట్‌ను అప్లై చేయటం ద్వారా బ్యాగ్రౌండ్‌ను బ్లర్ చేసి ఇమేజ్ సబ్జెక్ట్ పై పూర్తి ఫోకస్‌ను ఉంచవచ్చు.

ఫేస్ అన్‌లాక్...

రెడ్‌మి 6 స్మార్ట్‌ఫోన్‌‌కు ఫేస్ ఆన్‌లాక్ ఫీచర్ మరో హైలైట్‌గా నిలుస్తుంది. ఫోన్ ఫ్రంట్ కెమెరాతో ఇంటిగ్రేట్ అయి ఉండే ఈ ఫీచర్ ద్వారా కంటిచూపుతో ఫోన్‌ను అన్‌లాక్ చేసుకునే వీలుంటంది.

మీడియాటెక్ హీలియో పీ22

రెడ్‌మి 6 స్మార్ట్‌ఫోన్‌‌ ఆక్టాకోర్ మీడియాటెక్ పీ22 (MT6762) ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 2GHz క్లాక్ వేగంతో ఈ చిప్‌సెట్ రన్ అవుతుంది. 28ఎన్ఎమ్ ప్రాసెస్ పై రూపకల్పన చేయబడిన ఈ చిప్‌సెట్ ఇతర చిప్‌సెట్‌లతో పాలిస్తే 48% తక్కువ పవర్ ను ఖర్చు చేస్తుంది.

Best Mobiles in India

English summary
Xiaomi unveiled the Redmi 6 and Redmi 6A smartphones in China on June 12. The Xiaomi Redmi 6 comes with a slew of interesting features despite being a budget smartphone. We have come up with the top features of the smartphone for you to understand what it brings to the table making it a better one than the Redmi 5.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X