Home
Mobile

రూ.5,999కే షియోమి రెడ్‌మి 6ఎ త్వరపడండి

ఇండియాలో స్మార్ట్‌ఫోన్ల విభాగంలో సంచలనం సృష్టించిన షియోమి రెడ్‌మీ 6ఎ సేల్‌కు రంగం సిద్ధమైంది. అమెజాన్ తో పాటు ఎంఐ.కామ్ వెబ్‌సైట్లలో ఈ రోజు మధ్యాహ్నం 12:00 pm కి సేల్ మొదలవుతుంది.

ఇండియాలో స్మార్ట్‌ఫోన్ల విభాగంలో సంచలనం సృష్టించిన షియోమి రెడ్‌మీ 6ఎ సేల్‌కు రంగం సిద్ధమైంది. అమెజాన్ తో పాటు ఎంఐ.కామ్ వెబ్‌సైట్లలో ఈ రోజు మధ్యాహ్నం 12:00 pm కి సేల్ మొదలవుతుంది.ఈ ఫోన్ 2జీబీ,3జీబీ వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అయితే ప్రస్తుతం బేసిక్ మోడల్ మాత్రం సేల్ కి రాబోతుంది హై ఎండ్ మోడల్ మాత్రం ఓపెన్ సేల్ లో అందుబాటులో ఉంటుంది. కాగా ఈ ఫోన్ ను కొనుగోలు చేసిన వారికి జియో మరియు HDFC బంపర్ ఆఫర్లు ఇవ్వబోతుంది...ఆ బంపర్ ఆఫర్ ఏంటో చూడండి....

ధర...

ధర...

బేసిక్ మోడల్ ధర రూ.5,999

జియో  ఆఫర్...

జియో ఆఫర్...

ఈ ఫోన్ ను కొనుగోలు చేసిన వారికి జియో 100జీబీ ఉచిత డేటాతో పాటు రూ. 2,200 క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది.అలాగే Hungama Music మూడు నెలలు ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.

HDFC ఆఫర్...

HDFC ఆఫర్...

HDFC క్రెడిట్ కార్డుతో ఈ షియోమి రెడ్‌మి 6ఎ ను కొనుగోలు చేసిన వారికి 5% డిస్కౌంట్ అందిస్తుంది.

షియోమి రెడ్‌మి 6ఎ ఫీచర్లు...

షియోమి రెడ్‌మి 6ఎ ఫీచర్లు...

5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi 6A sale at 12PM today: All you need to know.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X