రూ.8 వేలలో మీకు నచ్చిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు

చైనా దిగ్గజం షియోమి నుంచి దూసుకువచ్చిన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎన్నో సంచలనాలు రేపిన సంగతి అందరికీ తెలిసిందే.

|

చైనా దిగ్గజం షియోమి నుంచి దూసుకువచ్చిన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎన్నో సంచలనాలు రేపిన సంగతి అందరికీ తెలిసిందే. అత్యంత తక్కువ ధరలో కేవలం రూ.5999లో అధునాతన ఫీచర్లను అందిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బేసిక్ మోడల్ ఫోన్ లో 2జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్, అలాగే మైక్రో ఎ. స్‌డి ద్వారా విస్తరణ సామర్ధ్యం, డ్యూయల్ సిమ్ స్లాట్ ఇలా చాలా ఫీచర్లతో ఈ ఫోన్ దూసుకువచ్చింది. ఈ ఫోన్ ఎల్టీఈ, వోల్ట్ టెక్నాలజీతో దూసుకువచ్చి వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ రియల్‌మి సి1 కూడా ఇంటరెస్టింగ్ ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ తో పాటు అత్యంత తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో వచ్చిన స్మార్ట్ ఫోన్లుపై ఓ లుక్కేద్దాం.

వార్తలు చదవుతోన్న మనిషి కాని మనిషి, ఎక్కడో తెలుసా?వార్తలు చదవుతోన్న మనిషి కాని మనిషి, ఎక్కడో తెలుసా?

Realme C1

Realme C1

బెస్ట్ ధర

రియల్‌మి సి1 ఫీచర్లు

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Honor 7A

Honor 7A

బెస్ట్ ధర

హానర్ 7ఎ ఫీచర్లు

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Honor 7S (Play 7)

Honor 7S (Play 7)

బెస్ట్ ధర

హానర్ 7ఎస్ ఫీచర్లు

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3020 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Samsung Galaxy J2

Samsung Galaxy J2

బెస్ట్ ధర

శాంసంగ్ గెలాక్సీ జె2 2018 ఫీచర్లు

5 ఇంచ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్తే, 960 x 540 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Yu Ace

Yu Ace

బెస్ట్ ధర

యు ఏస్ ఫీచర్లు

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Comio X1 Note

Comio X1 Note

బెస్ట్ ధర

కోమియో ఎక్స్1 నోట్ ఫీచర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2900 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Asus Zenfone Lite L1

Asus Zenfone Lite L1

బెస్ట్ ధర

అసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1 ఫీచర్లు

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Nokia 3

Nokia 3

బెస్ట్ ధర

నోకియా 3.1 ఫీచర్లు

5.2 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ పి), డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, 2990 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Panasonic Eluga Ray 600

Panasonic Eluga Ray 600

బెస్ట్ ధర

పానాసోనిక్ ఎలూగా రే 600 ఫీచర్లు

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Xiaomi Redmi 6A vs other Budget smartphones under Rs 8000.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X