ఓపెన్ సేల్ పై షియోమీ రెడ్మీ నోట్ 3

Written By:

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ తన రెడ్మీ నోట్3, Mi 5 ఫోన్ లకు సంబంధించి ఓపెన్ సేల్ ను ప్రకటించింది. జూన్ 1 నుంచి Mi. com, amazon.in, Flipkart, snapdealలలో ఎటువంటి రిజిస్ట్రేషన్స్ అవసరం లేకుండా రెడ్మీ నోట్ 3 లభ్యమవుతుంది. ఎంఐ 5 స్మార్ట్‌ఫోన్ Mi. comలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఓపెన్ సేల్ పై షియోమీ రెడ్మీ నోట్ 3

షియోమీ రెడ్మీ నోట్ 3 ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 2జీబి ర్యామ్ 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోన్న మొదటి వేరియంట్ ధర రూ.9,999 కాగా, 3జీబి 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోన్న రెండవ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. Mi 5 ధర రూ.24,999గా ఉంది.

Read More : 6జీబి ర్యామ్‌ ఫోన్‌ను లాంచ్ చేసిన Asus

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఓపెన్ సేల్ పై షియోమీ రెడ్మీ నోట్ 3, ఎంఐ 5

5.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్), 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ఓపెన్ సేల్ పై షియోమీ రెడ్మీ నోట్ 3, ఎంఐ 5

ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్లాకోర్ సీపీయూతో కూడిన మీడియాటెక్ ఎంటీ6795 హీలియో ఎక్స్10 చిప్‌సెట్,

ఓపెన్ సేల్ పై షియోమీ రెడ్మీ నోట్ 3, ఎంఐ 5

ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్).

ఓపెన్ సేల్ పై షియోమీ రెడ్మీ నోట్ 3, ఎంఐ 5

5.15 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్,

ఓపెన్ సేల్ పై షియోమీ రెడ్మీ నోట్ 3, ఎంఐ 5

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 4 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

ఓపెన్ సేల్ పై షియోమీ రెడ్మీ నోట్ 3, ఎంఐ 5

3డీ గ్లాస్ బాడీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఎంఐయూఐ 7 యూజర్ ఇంటర్‌ఫేస్,

ఓపెన్ సేల్ పై షియోమీ రెడ్మీ నోట్ 3, ఎంఐ 5

4 యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విచ్ ఛార్జ్ 3.0 టెక్నాలజీ, ఫోన్ బరువు కేవలం 129 గ్రాములు,

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi Note 3 and Mi 5 going on open sale in India from June 1. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot