4జీబి ర్యామ్‌తో Redmi Note 4 లాంచ్ అయ్యింది, రూ.9,999 నుంచి..

షియోమీ తన రెడ్మీ నోట్ 4 (Redmi Note 4) స్మార్ట్‌ఫోన్‌ను గురువారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. మూడు ర్యామ్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

4జీబి ర్యామ్‌తో  Redmi Note 4 లాంచ్ అయ్యింది, రూ.9,999 నుంచి..

Read More : మార్చి 31 తరువాత మరో బంపర్ ఆఫర్..?

2జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. Flipkartలో మాత్రమే ఈ ఫోన్ లు లభ్యమవుతాయి. డార్క్ గ్రే, బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండే రెడ్మీ నోట్ 4 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

4జీబి ర్యామ్‌తో  Redmi Note 4 లాంచ్ అయ్యింది, రూ.9,999 నుంచి..

Read More : దూసుకొస్తున్న 10 సామ్‌స్ంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్).

4జీబి ర్యామ్‌తో  Redmi Note 4 లాంచ్ అయ్యింది, రూ.9,999 నుంచి..

Read More : మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా? ప్రమాదంలో ఉన్నారు

4100 mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

Read More : జియో రూ.999 ఫోన్ ఇదే!

English summary
Xiaomi Redmi Note 4 launched in India starting at Rs 9,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot