Home
Mobile

ఫ్లిప్‌కార్ట్‌ చివరి రోజు ఆఫర్లు, మళ్లీ ఇవి డిస్కౌంట్‌లో దొరక్కపోవచ్చు

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్‌ దివాలీ సేల్‌ నవంబరు 1నుంచి 5వతేదీ వరకు జరగతుందన్న విషయం అందరికీ తెలిసిందే.

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్‌ దివాలీ సేల్‌ నవంబరు 1నుంచి 5వతేదీ వరకు జరగతుందన్న విషయం అందరికీ తెలిసిందే. బిగ్‌ దివాలీ సేల్‌లో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్లపై బంపర్‌ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా శాంసంగ్‌ , హానర్‌, షియోమి స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన తగ్గింపులను కంపెనీ అందిస్తోంది. శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌ ,హానర్‌ 10 స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా 50శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. అలాగే షియోమి Redmi Note 5 Proని అత్యంత తక్కువ ధరకే అందిస్తోంది. షియోమి అభిమానులు ఈ ఫోన్ ని చివరి రోజు సేల్ లో భాగంగా రూ.11,700కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు చివరి రోజు తగ్గింపును అందుకున్న ఫోన్ల పూర్తి వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 Xiaomi Redmi Note 5 Pro మీద ఫ్లిప్‌కార్ట్‌ రూ. 2 వేల తగ్గింపును అందిస్తోంది...

Xiaomi Redmi Note 5 Pro మీద ఫ్లిప్‌కార్ట్‌ రూ. 2 వేల తగ్గింపును అందిస్తోంది...

షియోమి అభిమానుల కోసం Xiaomi Redmi Note 5 Pro మీద ఫ్లిప్‌కార్ట్‌ రూ. 2 వేల తగ్గింపును అందిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ ఫోన్ 4జిబి ర్యామ్ ధర రూ. 12,999గానూ, 6జిబి ర్యామ్ ధర రూ. 14,999గానూ ఉంది. కస్టమర్లు ఈ ఫోన్ ని నో కాస్ట్ ఈఎమ్ఐ కింద నెలకి రూ. 2,167 చెల్లించడం ద్వారా సొంతం చేసుకోవచ్చు.

 

 

SBI credit card customers ఈ ఫోన్ ని 10 శాతం instant discountతో కొనుగోలు చేయవచ్చు...

SBI credit card customers ఈ ఫోన్ ని 10 శాతం instant discountతో కొనుగోలు చేయవచ్చు...

దీంతో పాటు SBI credit card customers ఈ ఫోన్ ని 10 శాతం instant discountతో కొనుగోలు చేయవచ్చు. తద్వారా ఈ ఫోన్ ని కొనుగోలుదారులు 11,999కే సొంతం చేసుకోవచ్చు.అలాగే ఫోన్ పే కూడా దీనిపై 10 శాతం తగ్గింపును అందిస్తోంది.

ఫీచర్లు...

ఫీచర్లు...

5.99 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి.

 

 

శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌..

శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌..

3జీబీ/64జీబీ వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇపుడు సగం ధరకే ల‍భ్యం.

అసలు ధర : 17,999

ఆఫర్‌ ధర: 9,999

ఎస్‌బీఐ కార్డు కొనుగోలుపై 10శాతం డిస్కౌంట్‌ అదనం. అలాగే దాదాపు రూ. 9,450 దాకా ఎక్స్చేంజ్‌ ఆఫర్‌

 

 

హానర్‌ 10 (6జీబీ/128జీబీ)

హానర్‌ 10 (6జీబీ/128జీబీ)

అసలు ధర : 32,999

ఆఫర్‌ ధర: 24,999

ఇంకా 10శాతం ఎస్‌బీఐ కార్డు ద్వారా,లేదా ఫోన్‌పే చెల్లింపులు చేస్తే 10శాతం తగ్గింపు. ఇంకా ఆకర్షణీయమైన ఎక్స్జంజ్‌ ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. వీటితోపాటు నోకియా 5.1‍ ప్లస్‌, మోటో, రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు కూడా డిస్కౌంట్‌ ధరల్లో అందుబాటులో ఉన్నాయి.

 

 

పోకో ఎఫ్‌1:

పోకో ఎఫ్‌1:

షియోమి సబ్‌బ్రాండ్‌ తీసుకొచ్చిన పోకో ఎఫ్‌1 (6జీబీ/128 జీబీ స్టోరేజ్‌) పై 3వేల రూపాయల డిస్కౌంట్‌. రూ.21.999లకు అందుబాటులో ఉంది. పోకో ఎఫ్‌ 1 (8జీబీ/1256 జీబీ స్టోరేజ్‌) 4వేల రూపాయల తగ్గింపు అనంతరం రూ.26,999 లభిస్తోంది.

 

 

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ ఎల్‌:

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ ఎల్‌:

రూ. 5499 డిస్కౌంట్‌తో 40,999లకే అందిస్తోంది. దీనికి అదనంగా ఎస్‌బీఐకార్డుపై 10శాతం డిస్కౌంట్‌ కలుపుకుని ఈ సేల్‌ లో ఫ్లిప్‌కార్ట్‌ రూ. 36,999ల​కే అందిస్తోంది.

హానర్ 9 ఎన్‌:

హానర్ 9 ఎన్‌:

4వేల రూపాయల తగ్గింపుతో 9999 రూపాయలకు లభ్యమవుతోంది. చివరి రోజులో భాగంగా ఆసుస్‌జెన్‌ ఫోన్లపై కూడా డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇంకా టీవీలు, ఎలక్రానిక్స్‌ ఉత్పత్తులు, ఫర్నిచర్‌పై 80శాతంగా దాకా తగ్గింపు ధరలను ఆఫర్‌ చేస్తోంది.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 5 Pro available at Rs. 11,700 on last day of Flipkart's Big Diwali Sale.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X