Home
Mobile

ఆ స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ సేల్ నేడే, రూ.15 వేలలో బెస్ట్ డ్యూయెల్ స్మార్ట్‌ఫోన్లు మీకోసం

ఇండియాలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో సంచలనం సృష్టించిన రెడ్‌మి నోట్ 5 ప్రొ ఫ్లాష్ సేల్‌కు మరోసారి రంగం సిద్ధమైంది.

By Hazarath Aiah

ఇండియాలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో సంచలనం సృష్టించిన రెడ్‌మి నోట్ 5 ప్రొ ఫ్లాష్ సేల్‌కు మరోసారి రంగం సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంఐ.కామ్ వెబ్‌సైట్లలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లాష్ సేల్ మొదలయింది. కాగా చైనా దిగ్గజం షియోమీ ఈ ఏడాది ఫిబ్రవరిలో రెడ్‌మి నోట్ 5 ప్రో ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఉన్న ఫోన్‌ను రూ.14,999కు, 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఉన్న ఫోన్ ను రూ.16,999కు షియోమీ భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ఫీచర్లతో పాటు ఇప్పుడు రూ.15 వేలల లభిస్తున్న బెస్ట్ డ్యూయెల్ కెమెరా ఫోన్ల లిస్టును మీకందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

శాంసంగ్ గెలాక్సీ జె7 డ్యుయో

శాంసంగ్ గెలాక్సీ జె7 డ్యుయో

ధర రూ.13,990
శాంసంగ్ గెలాక్సీ జె7 డ్యుయో ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

అసుస్ జెన్‌ఫోన్ Max Pro M1

అసుస్ జెన్‌ఫోన్ Max Pro M1

ధర....
అసుస్ జెన్‌ఫోన్ Pro M1 3జీబీ ర్యామ్‌/ 32జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఫోన్‌ ధర రూ.10,999, 4జీ ర్యామ్‌/ 64జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఫోన్‌ ధర రూ.12,999, 6జీ ర్యామ్‌/ 64జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఫోన్‌ ధర రూ.14,999 .
ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Moto G6

Moto G6

ధర రూ.15,999
మోటో జీ6 ఫీచర్లు
5.7 అంగుళాల మాక్స్ విజన్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0
18: 9 కారక నిష్పత్తి, ఫుల్‌ హెచ్‌డీ రిజల్యూషన్‌
4జీబీ ర్యామ్‌ 64 జీబీ స్టోరేజ్‌
128జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
12 +5 మెగాపిక్సెల్ రియర్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Honor 9N

Honor 9N

ధర రూ. 11,999
హానర్ 9ఎన్ ఫీచర్లు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5డీ కర్వ్‌డ్‌ గ్లాస్‌, 2.36 గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, రియర్‌ ఫేసింగ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 5 Pro Flash Sale in India Today via Flipkart, Mi.com Read more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X