Home
Mobile

Redmi Note 5A వచ్చేసింది, సేల్ ఈ రోజు నుంచే

సేల్ నేటి నుంచే ప్రారంభం...

By Sivanjaneyulu Bommu

రెడ్‌మి నోట్ 4 సిరీస్‌కు కొనసాగింపుగా భావిస్తోన్న రెడ్‌మి నోట్ 5 సిరీస్‌ నుంచి Redmi Note 5A పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను Xiaomi చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ రెండు మోడల్స్‌లో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటిది స్టాండర్డ్ ఎడిషన్ మోడల్, రెండవది హై ఎడిషన్ మోడల్. మూడు వేరువేరు ర్యామ్ ఇంకా స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది.

మొత్తం మూడు వేరియంట్‌లలో

మొత్తం మూడు వేరియంట్‌లలో

వాటిలో బేస్ వేరియంట్ వచ్చేసరికి 2జీబి ర్యామ్ + 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో, మీడియమ్ వేరియంట్ 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో, హై-ఎండ్ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతాయి.

ధరలు ఈ విధంగా ఉన్నాయి..

ధరలు ఈ విధంగా ఉన్నాయి..

చైనా మార్కెట్లో వీటి ధరలను పరిశీలించినట్లయితే 2జీబి ర్యామ్ వేరియంట్ ధర CNY 699 (ఇండియన్ కరెన్సీలో షుమారుగా రూ. 6,700)గాను, 3జీబి ర్యామ్ వేరియంట్ ధర CNY 899 (ఇండియన్ కరెన్సీలో షుమారుగా రూ. 8,600)గాను, 4జీబి ర్యామ్ వేరియంట్ ధర CNY 1199 (ఇండియన్ కరెన్సీలో షుమారుగా రూ. 11,500)గాను ఉన్నాయి. Mi.com, JD.comలలో సేల్ ఈ రోజు నుంచే ప్రారంభమవుతోంది. ఇండియాలో ఈ ఫోన్‌లు అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

బేస్ వేరియంట్‌లో లభ్యమయ్యే  Redmi Note 5A (2జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్ ) వేరియంట్ స్పెసిఫికేషన్స్..

బేస్ వేరియంట్‌లో లభ్యమయ్యే Redmi Note 5A (2జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్ ) వేరియంట్ స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ లెటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 9 సాఫ్ట్‌వేర్, క్వాల్కమ్ Snapdragon 425 SoC, Adreno 308 GPU, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్, పీడీఏఎఫ్, f/2.2 aperture, హెచ్‌డీఆర్ మోడ్, రియల్ టైమ్ ఫిల్టర్స్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3080mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్ సపోర్ట్ (నానో + నానో), యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, 4జీ, బ్లుటూత్ వీ4.2, వై-ఫై 802.11 b/g/n, వై-ఫై డైరెక్ట్, జీపీఎస్ + గ్లోనాస్, స్లీక్ మెటల్ బాడీ, డ్యుయల్ స్పీకర్ గ్రిల్స్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఫోన్ బరులు 150 గ్రాములు, చుట్టుకొలత 153x76.2x7.5మిల్లీ మీటర్లు. ధర CNY 699 (ఇండియన్ కరెన్సీలో షుమారుగా రూ. 6,700)

ప్రీమియమ్ వేరియంట్‌గా పిలవబడే Redmi Note 5A (3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్) వేరియంట్ స్పెసిఫికేషన్స్..

ప్రీమియమ్ వేరియంట్‌గా పిలవబడే Redmi Note 5A (3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్) వేరియంట్ స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ లెటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 9 సాఫ్ట్‌వేర్, క్వాల్కమ్ Snapdragon 435 ఆక్టా కోర్ ప్రాసెసర్, Adreno 505 GPU, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్, పీడీఏఎఫ్, f/2.2 aperture, హెచ్‌డీఆర్ మోడ్, రియల్ టైమ్ ఫిల్టర్స్), 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : 76 డిగ్రీ వైడ్ యాంగిల్ సెన్సార్, ఇండిపెండెంట్ సాఫ్ట్ లైట్ ఫ్లాష్, f/2.0 aperture, రియల్ లైమ్ బ్యూటీ ఫిల్టర్స్), 3080mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్ సపోర్ట్ (నానో + నానో), యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, 4జీ, బ్లుటూత్ వీ4.2, వై-ఫై 802.11 b/g/n, వై-ఫై డైరెక్ట్, జీపీఎస్ + గ్లోనాస్, స్లీక్ మెటల్ బాడీ, డ్యుయల్ స్పీకర్ గ్రిల్స్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఫోన్ బరులు 150 గ్రాములు, చుట్టుకొలత 153x76.2x7.5మిల్లీ మీటర్లు. ధర CNY 899 (ఇండియన్ కరెన్సీలో షుమారుగా రూ. 8,600.

హై-ఎండ్ వేరియంట్‌గా పిలవబడే Redmi Note 5A (4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్) వేరియంట్ స్పెసిఫికేషన్స్..

హై-ఎండ్ వేరియంట్‌గా పిలవబడే Redmi Note 5A (4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్) వేరియంట్ స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ లెటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 9 సాఫ్ట్‌వేర్, క్వాల్కమ్ Snapdragon 435 ఆక్టా కోర్ ప్రాసెసర్, Adreno 505 GPU, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్, పీడీఏఎఫ్, f/2.2 aperture, హెచ్‌డీఆర్ మోడ్, రియల్ టైమ్ ఫిల్టర్స్), 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : 76 డిగ్రీ వైడ్ యాంగిల్ సెన్సార్, ఇండిపెండెంట్ సాఫ్ట్ లైట్ ఫ్లాష్, f/2.0 aperture, రియల్ లైమ్ బ్యూటీ ఫిల్టర్స్), 3080mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్ సపోర్ట్ (నానో + నానో), యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, 4జీ, బ్లుటూత్ వీ4.2, వై-ఫై 802.11 b/g/n, వై-ఫై డైరెక్ట్, జీపీఎస్ + గ్లోనాస్, స్లీక్ మెటల్ బాడీ, డ్యుయల్ స్పీకర్ గ్రిల్స్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఫోన్ బరులు 150 గ్రాములు, చుట్టుకొలత 153x76.2x7.5మిల్లీ మీటర్లు. ధర CNY 1199 (ఇండియన్ కరెన్సీలో షుమారుగా రూ. 11,500).

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 5A Launched With 16-Megapixel Front Camera. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X