షియోమి నుంచి మరో కిల్లర్ ఫోన్..

Written By:

మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న షియోమీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 5ఎ ను ఈ నెల 21వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలిసింది.2 జిబి ర్యామ్ ఫోన్ రూ.9,600 ధ‌రకు వినియోగ‌దారుల‌కు ల‌భ్య‌మ‌య్యే అవ‌కాశం ఉంది. షియోమీ రెడ్‌మీ నోట్ 5ఎ ఫీచ‌ర్లు ఈ కింది విధంగా ఉండే అవకాశం ఉంది.

మనోళ్ల దెబ్బకు తుస్సుమన్న చైనా ఫోన్లు, కొనేవారే కరువు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌

ర్యామ్‌

2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, మైక్రో ఎస్ డి ద్వారా 128 జిబి వరకు విస్తరణ సామర్ధ్యం

ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్‌

డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్‌, బరువు 150 గ్రాములు

కెమెరా

13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

బ్యాట‌రీ

4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Xiaomi Redmi Note 5A Launch Set for Monday, Specifications Revealed on Certification Site Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting