తక్కువ ధరకే షియోమి Redmi Note 5A కొత్త వెర్షన్‌ !

Written By:

ప్రముఖ చైనా దిగ్గజం షియోమి మరో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌‌ను లాంచ్‌ చేసింది. రెడ్‌ మి 4 ఏ, రెడ్‌మి నోట్‌ 4తో అమ్మకాల సునామీ సృష్టించిన షియోమి మరో డివైస్‌ను చైనాలో విడుదల చేసింది. గత నెలలో రెడ్‌మి నోట్‌ 5 ఏ పేరుతో లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ కొత్త వెర్షన్‌ ప్రారంభించింది. 4జీబీ ర్యామ్‌ వేరియంట్‌తో వస్తున్న ఈ కొత్త ఫోన్‌ను రూ.12వేలకు ధరతో చైనాలోని కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. ఫీచర్ల విషయానికొస్తే..

స్మార్ట్‌ఫోన్ ఈ గాడ్జెట్లను చంపేసిందని మీకు తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ ఆధారిత 435 ప్రాసెసర్‌

రెడ్‌మి నోట్‌ 5 ఏ పాత వెర్షన్‌‌లోని స్నాప్‌ డ్రాగెన్ 425 ప్రాసెసర్‌ మెరుగుపర్చి క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ ఆధారిత 435 ప్రాసెసర్‌ కొత్త వేరియంట్‌ను లాంచ్‌ చేసింది.

రెండు వేరింయట్లలో

ఈ ఫోన్ రెండు వేరింయట్లలో లభిస్తోంది. 2 జిబి ర్యామ్, 32 ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ లో Qualcomm Snapdragon 425 Chipsetని నిక్షిప్తం చేశారు. అలాగే 3 జిబి ర్యామ్, 32 ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ లో Snapdragon 435 Chipset ని నిక్షిప్తం చేశారు. 3/4జిబి ర్యామ్ ఫోన్లు ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చాయి.

ధర

2జీబీ, 16జీబీ స్టోరేజ్‌,ధర రూ. 6700, 3జీబీ, 32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను కూ. 8645 ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టులో చైనాలో లాంచ్‌ చేసింది. కొత్త వెర్షన్ ఇప్పుడు వస్తోంది.

ఈ ఏడాది చివరిలోపు...

అయితే ఈ ఏడాది చివరిలోపు ఈ కొత్త వెర్షన్ ఫోన్‌ను ఇండియాలో కూడా లాంచ్‌ చేయనుందని తెలుస్తోంది. అధికారిక సమాచారం వచ్చేంతవరకు ఎపుడు లాంచ్‌ చేయనుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.

రూ.12వేల ధరతో

ప్లాటినం సిల్వర్, షాంపైన్ గోల్డ్ రోజ్ గోల్డ్ కలర్స్‌లో చైనాలో ప్రస్తుతానికి లభిస్తోంది. ఈ ఫోన్ ను రూ.12వేల ధరతో చైనాలోని కస్టమర్లకు అందుబాటులో ఉంచింది

హై-ఎండ్ వేరియంట్‌గా పిలవబడే Redmi Note 5A (4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్) వేరియంట్ స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ లెటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 9 సాఫ్ట్‌వేర్, క్వాల్కమ్ Snapdragon 435 ఆక్టా కోర్ ప్రాసెసర్, Adreno 505 GPU, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్, పీడీఏఎఫ్, f/2.2 aperture, హెచ్‌డీఆర్ మోడ్, రియల్ టైమ్ ఫిల్టర్స్), 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : 76 డిగ్రీ వైడ్ యాంగిల్ సెన్సార్, ఇండిపెండెంట్ సాఫ్ట్ లైట్ ఫ్లాష్, f/2.0 aperture, రియల్ లైమ్ బ్యూటీ ఫిల్టర్స్), 3080mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్ సపోర్ట్ (నానో + నానో), యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, 4జీ, బ్లుటూత్ వీ4.2, వై-ఫై 802.11 b/g/n, వై-ఫై డైరెక్ట్, జీపీఎస్ + గ్లోనాస్, స్లీక్ మెటల్ బాడీ, డ్యుయల్ స్పీకర్ గ్రిల్స్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఫోన్ బరులు 150 గ్రాములు, చుట్టుకొలత 153x76.2x7.5మిల్లీ మీటర్లు.

Redmi Note 5A (3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్) వేరియంట్ స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ లెటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 9 సాఫ్ట్‌వేర్, క్వాల్కమ్ Snapdragon 435 ఆక్టా కోర్ ప్రాసెసర్, Adreno 505 GPU, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్, పీడీఏఎఫ్, f/2.2 aperture, హెచ్‌డీఆర్ మోడ్, రియల్ టైమ్ ఫిల్టర్స్), 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : 76 డిగ్రీ వైడ్ యాంగిల్ సెన్సార్, ఇండిపెండెంట్ సాఫ్ట్ లైట్ ఫ్లాష్, f/2.0 aperture, రియల్ లైమ్ బ్యూటీ ఫిల్టర్స్), 3080mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్ సపోర్ట్ (నానో + నానో), యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, 4జీ, బ్లుటూత్ వీ4.2, వై-ఫై 802.11 b/g/n, వై-ఫై డైరెక్ట్, జీపీఎస్ + గ్లోనాస్, స్లీక్ మెటల్ బాడీ, డ్యుయల్ స్పీకర్ గ్రిల్స్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఫోన్ బరులు 150 గ్రాములు, చుట్టుకొలత 153x76.2x7.5మిల్లీ మీటర్లు. ధర CNY 899 (ఇండియన్ కరెన్సీలో షుమారుగా రూ. 8,600.

2జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్ వేరియంట్ స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ లెటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 9 సాఫ్ట్‌వేర్, క్వాల్కమ్ Snapdragon 425 SoC, Adreno 308 GPU, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్, పీడీఏఎఫ్, f/2.2 aperture, హెచ్‌డీఆర్ మోడ్, రియల్ టైమ్ ఫిల్టర్స్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3080mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్ సపోర్ట్ (నానో + నానో), యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, 4జీ, బ్లుటూత్ వీ4.2, వై-ఫై 802.11 b/g/n, వై-ఫై డైరెక్ట్, జీపీఎస్ + గ్లోనాస్, స్లీక్ మెటల్ బాడీ, డ్యుయల్ స్పీకర్ గ్రిల్స్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఫోన్ బరులు 150 గ్రాములు, చుట్టుకొలత 153x76.2x7.5మిల్లీ మీటర్లు. ధర CNY 699 (ఇండియన్ కరెన్సీలో షుమారుగా రూ. 6,700)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi Note 5A now has a Snapdragon 435 with 4GB RAM variant Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot