Redmi కొత్త ఫోన్ Note 5A
Redmi Note 5Aకు సంబంధించిన రిటైల్ బాక్సులు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి...
Redmi Note లైనప్ నుంచి మరోకొత్త స్మార్ట్‌ఫోన్‌ను Xiaomi మార్కెట్లోకి తీసుకురాబోతోంది. Redmi Note 5 పేరుతో ఈ ఫోన్ విడుదల కానుంది. షియోమి నుంచి ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన రెడ్‌మి నోట్ 4, రెడ్‌మి నోట్ 3 ఫోన్‌లు ఇండియా ఇంకా చైనా మార్కెట్లలో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Redmi Note 5A..
Image Source : ithome
ఇటీవల రివీల్ అయిన ఓ రిపోర్ట్, రెడ్‌మి నోట్ 5కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్‌లను ఇంటర్నెట్‌లో లీక్ చేసింది. తాజాగా మరో రిపోర్ట్ Redmi Note 5Aకు సంబంధించిన రిటైల్ బాక్సు ప్యాకేజీలను లీక్ చేసింది. రెడ్‌మి నోట్ 5ఏ అనేది రెడ్‌మి నోట్ 5కు జూనియర్ వర్షన్. నోట్5తో పాటుగా ఈ ఫోన్‌ను లాంచే అవకాశముంది.

Redmi Note 5 స్పెసిఫికేషన్స్ (అన్‌అఫీషియల్)
5.5 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 9 స్కిన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 630 సాక్, అడ్రినో 508 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3790mAh బ్యాటరీ.

శక్తివంతమైన ప్రాసెసింగ్ కెపాసిటీతో..
ఈ ఫోన్‌లో వినియోగించిన Snapdragon 630 SoCను Qualcomm కంపెనీ ఈ మధ్యనే మార్కెట్లో లాంచ్ చేసింది. X12 LTE మోడెమ్‌తో వస్తోన్న ఈ చిప్‌సెట్ వేగవంతమైన ఎల్టీఈ స్పీడ్‌లను ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా ఫోన్ పనతీరును కూడా బాగా మెరుగురస్తుంది.

టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.13,000లోపు..
4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్ 5.0, క్విక్ ఛార్జ్ 4.0, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్, ఫింగర్ ప్రింట్ స్కానర్. మార్కెట్లో Redmi Note 5 టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.13,000 వరకు ఉండొచ్చని సమాచారం.

శక్తివంతమైన ప్రాసెసింగ్ కెపాసిటీతో..
ఈ ఫోన్‌లో వినియోగించిన Snapdragon 630 SoCను Qualcomm కంపెనీ ఈ మధ్యనే మార్కెట్లో లాంచ్ చేసింది. X12 LTE మోడెమ్‌తో వస్తోన్న ఈ చిప్‌సెట్ వేగవంతమైన ఎల్టీఈ స్పీడ్‌లను ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా ఫోన్ పనతీరును కూడా బాగా మెరుగురస్తుంది.


Click it and Unblock the Notifications








