Home
Mobile

Redmi Note 6 Pro వచ్చేస్తోంది, నవంబర్ 23న ఫ్లిప్‌కార్ట్‌లో మొదటి సేల్

చైనా మొబైల్స్ తయారీ దిగ్గజం షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 6 ప్రొ ను మార్కెట్లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది .

చైనా మొబైల్స్ తయారీ దిగ్గజం షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 6 ప్రొ ను మార్కెట్లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది . రెడ్, బ్లూ, గోల్డ్, బ్లాక్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ నవంబర్ 22న ఢిల్లీలో లాంచ్ కానుంది.నవంబర్ 23నుంచి ఫ్లిప్ కార్ట్ లో లభిస్తుంది అయితే కంపెనీ ఇప్పటివరకు దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.కాగా ఈ స్మార్ట్ ఫోన్ ధర గతంలో వచ్చిన రెడ్‌మీ నోట్ 5 ప్రొ ధర ఉండవచ్చు అని పుకార్లు వినిపిస్తున్నాయి.

ఫ్లిప్ కార్ట్ తన హోమ్ పేజీలో ఈ రెడ్‌మీ నోట్ 6 ప్రొ  యొక్క....

ఫ్లిప్ కార్ట్ తన హోమ్ పేజీలో ఈ రెడ్‌మీ నోట్ 6 ప్రొ యొక్క....

ఫ్లిప్ కార్ట్ తన హోమ్ పేజీలో ఈ రెడ్‌మీ నోట్ 6 ప్రొ యొక్క టీజర్ ను ఏర్పాటు చేసింది. అందులో ఫోన్ యొక్క పేరు మరియు ఫోన్ ఎప్పుడు సేల్ కానుంది అని వివరంగా ఉంది. ఆ టీజర్ ప్రకారం ఫోన్ బ్లాక్ ఫ్రైడే రోజున అనగా నవంబర్ 23న మధ్యాహ్నం 12:00pm కి సేల్ ప్రారంభించనుంది.

షియోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రొ ఫీచర్లు...

షియోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రొ ఫీచర్లు...

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ధర :

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ధర :

లాంచ్ ధర : రూ. 13,999
పెరిగిన ధర : రూ. 14,999

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ  ఫీచర్లు :

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు :

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ రెడ్ కలర్ వేరియెంట్...

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ రెడ్ కలర్ వేరియెంట్...

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ రెడ్ కలర్ వేరియెంట్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో లభిస్తున్నది. ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్‌ను యూజర్లు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లోనూ త్వరలో ఈ వేరియెంట్ లభ్యం కానుంది. ఇక ఇందులో 5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 6 Pro will launch as a Flipkart exclusive, first sale on November 23.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X