Home
Mobile

ప్రీఆర్డర్ పై షియోమీ రెడ్‌మై నోట్...10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

షియోమీ రెడ్‌మై నోట్ ఫాబ్లెట్ ప్రీ-ఆర్డర్లు ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో ప్రారంభమయ్యాయి. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ ముందస్తు బుకింగ్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా స్వీకరిస్తోంది. ధర రూ.8,999.

షియోమీ రెడ్‌మై నోట్ కీలక స్పెసిఫికేషన్‌లు: 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఐపీఎస్ స్ర్కీన్‌ ప్యానల్ (180డిగ్రీల వెడల్పు వీక్షణా కోణంతో), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టా‌కోర్ మీడియా టెక్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.7గిగాహెట్జ్), అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 13 మెగాపిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్. ఎమ్ఐయూఐ వీ5 ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 3,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మార్కెట్లో షియోమీ రెడ్‌మై నోట్ స్మార్ట్‌ఫోన్‌కు మార్కెట్లో పోటీ‌గా నిలిచిన 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

 ప్రీఆర్డర్ పై షియోమీ రెడ్‌మై నోట్...10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రీఆర్డర్ పై షియోమీ రెడ్‌మై నోట్...10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

Xolo Q1020

ఫోన్ బెస్ట్ ధర రూ.12180

కీలక ఫీచర్లు:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర, ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2100 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 ప్రీఆర్డర్ పై షియోమీ రెడ్‌మై నోట్...10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రీఆర్డర్ పై షియోమీ రెడ్‌మై నోట్...10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

Intex Aqua Amaze

ఫోన్ బెస్ట్ ధర రూ.10,490

ప్రత్యేకతలు: 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టాకోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 ప్రీఆర్డర్ పై షియోమీ రెడ్‌మై నోట్...10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రీఆర్డర్ పై షియోమీ రెడ్‌మై నోట్...10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

Spice Stellar 524

ఫోన్ బెస్ట్ ధర రూ.8570

ప్రత్యేకతలు: 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్

ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 3.2 మెగా పిక్సల్ సెకండరీ

కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 ప్రీఆర్డర్ పై షియోమీ రెడ్‌మై నోట్...10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రీఆర్డర్ పై షియోమీ రెడ్‌మై నోట్...10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

iBerry Auxus Aura A1

ఫోన్ బెస్ట్ ధర రూ.9,990

ప్రత్యేకతలు: 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1400 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,

డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2800 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 ప్రీఆర్డర్ పై షియోమీ రెడ్‌మై నోట్...10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రీఆర్డర్ పై షియోమీ రెడ్‌మై నోట్...10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

Micromax Canvas 4 Plus A315

ఫోన్ బెస్ట్ ధర రూ.14,549

5 అంగుళాల సూపర్ అమోల్డ్ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టాకోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 ప్రీఆర్డర్ పై షియోమీ రెడ్‌మై నోట్...10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రీఆర్డర్ పై షియోమీ రెడ్‌మై నోట్...10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

ZTE V5

ఫోన్ బెస్ట్ ధర రూ.9,990

ప్రత్యేకతలు: 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2400 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 ప్రీఆర్డర్ పై షియోమీ రెడ్‌మై నోట్...10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రీఆర్డర్ పై షియోమీ రెడ్‌మై నోట్...10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

Lenovo S850

ఫోన్ బెస్ట్ ధర రూ.13,364

ప్రత్యేకతలు:

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, 2150 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 ప్రీఆర్డర్ పై షియోమీ రెడ్‌మై నోట్...10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రీఆర్డర్ పై షియోమీ రెడ్‌మై నోట్...10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

Karbonn Titanium S19

ఫోన్ బెస్ట్ ధర రూ.8070

ప్రత్యేకతలు:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,  క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1జీబి ర్యామ్, 2000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 ప్రీఆర్డర్ పై షియోమీ రెడ్‌మై నోట్...10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రీఆర్డర్ పై షియోమీ రెడ్‌మై నోట్...10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

Karbonn Titanium Octane Plus

ఫోన్ ధర రూ.10,799

ప్రత్యేకతలు:

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్, 16 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 2000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 ప్రీఆర్డర్ పై షియోమీ రెడ్‌మై నోట్...10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

ప్రీఆర్డర్ పై షియోమీ రెడ్‌మై నోట్...10 పోటీ స్మార్ట్‌ఫోన్‌లు

Alcatel One Touch Idol X Plus

ఫోన్ బెస్ట్ ధర రూ.14,999

ప్రత్యేకతలు: 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా‌కోర్ 2000 మెగాహెట్జ్ ప్రాసెసర్, 13.1 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 2జీబి ర్యామ్, 2500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note Pre-Order Starts For Rs. 8,999 via Flipkart: Top 10 Phablets in Threat Signal. Read more in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X