Home
Mobile

Redmi Y1 Lite, Redmi Y1 సేల్ ఈ రోజే, మొన్న 3 నిమిషాల్లో అవుట్ ఆఫ్ స్టాక్..

షియోమి నుంచి దూసుకువచ్చిన బడ్జెట్ ఫోన్లు Redmi Y1 Lite, Redmi Y1 రెండో విడత సేల్ ఈ రోజు జరగబోతోంది.

By Hazarath

షియోమి నుంచి దూసుకువచ్చిన బడ్జెట్ ఫోన్లు Redmi Y1 Lite, Redmi Y1 రెండో విడత సేల్ ఈ రోజు జరగబోతోంది. ఫస్ట్ సేల్ లో ఈ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన నేపథ్యంలో మళ్లీ రెండో విడత అమ్మకానికి వచ్చాయి. అమెజాన్ అలాగే మి.కామ్ లో ఈ ఫోన్లు ఎక్స్ క్లూజివ్ ఫ్లాష్ సేల్ కింద విక్రయించనున్నారు. కాగా ఈ ఫోన్లు Redmi 4Aకి మంచి పోటీ నివ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ధరల విషయానికొస్తే..

ధరల విషయానికొస్తే..

షియోమి Redmi Y1 3జిబి ర్యామ్ , 32 జిబి స్టోరేజ్ ధర 8,999గా నిర్ణయించారు. అలాగే 4జిబి ర్యామ్ 64 జిబి స్టోరేజ్ ధర రూ. 10999గా నిర్ణయించారు. Redmi Y1 Lite కేవలం 2జిబి ర్యామ్ 16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్తోనే వచ్చింది. దీని ధరను రూ. 6999గా కంపెనీ నిర్ణయించింది.

Redmi Y1 ఫీచర్లు

Redmi Y1 ఫీచర్లు

మెటల్ యునిబాడీ డిజైన్, 5.5 అంగుళాల ఐపీఎస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం, MIUI 8 కస్టమైజిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.4Ghz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి,64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3080mAh బ్యాటరీ.

షియోమీ రెడ్‌మీ వై1 లైట్ ఫీచర్లు...

షియోమీ రెడ్‌మీ వై1 లైట్ ఫీచర్లు...

5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

Redmi 4A స్పెసిఫికేషన్స్..

Redmi 4A స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 1.4GHz స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, అడ్రినో 308 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE సపోర్ట్, 3,120 mAh బ్యాటరీ, బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ. ధర రూ.రూ.5,999

Moto C vs Redmi 4A, రూ.6000లో ఏది బెస్ట్ ఫోన్..?

Moto C vs Redmi 4A, రూ.6000లో ఏది బెస్ట్ ఫోన్..?

మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Y1 Lite sale today: Comparison with Redmi 4A on price, specifications more News at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X