దుమ్మురేపే ఫీచర్లతో మార్కెట్‌ను షేక్ చేస్తున్న Redmi ఫోన్స్ ఇవే

వేగవంతమైన స్మార్ట్ మొబైలింగ్‌ను కోరుకుంటున్న నేటి యువత శక్తవంతమైన ప్రాసెసర్‌లను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆక్టా కోర్ ప్రాసెసర్ పై స్పందించే స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లకు మార్కెట్లో మంచి డిమాండ్ నెలకుంది. Xiaomi బ్రాండ్ నుంచి ఆక్టా కోర్ ప్రాసెసర్ పై నెలకొల్పబడి బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లలో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xiaomi Redmi 4

షియోమి రెడ్‌మి 4
ధర రూ.6,999
ప్రధాన స్పెసిఫికేషన్స్...

డిస్‌ప్లే : 5 అంగుళాలు
ప్రాసెసర్ : ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 435 ప్రాసెసర్,
ర్యామ్ : 2జీబి, 3జీబి, 4జీబి
స్టోరేజ్ : 16జీబి, 32జీబి, 64జీబి
కెమెరా : 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్యాటరీ : 4100 MAh
4జీ వోల్ట్ సపోర్ట్ : ఉంది.

Xiaomi Redmi Note 4

షియోమి రెడ్‌మి నోట్ 4
ధర రూ.10,999
ప్రధాన స్పెసిఫికేషన్స్...

డిస్‌ప్లే : 5.5 అంగుళాలు
ప్రాసెసర్ : 2గిగాహెట్జ్ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 625 14ఎన్ఎమ్ ప్రాసెసర్,
ర్యామ్ : 2జీబి, 3జీబి, 4జీబి
స్టోరేజ్ : 32జీబి, 64జీబి
కెమెరా : 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్యాటరీ : 4000 MAh
4జీ వోల్ట్ సపోర్ట్ : ఉంది.

Xiaomi Mi Max Prime

షియోమి ఎంఐ మాక్స్ ప్రైమ్
ధర రూ.19,999
ప్రధాన స్పెసిఫికేషన్స్...
డిస్‌ప్లే : 6.44 అంగుళాలు,
ప్రాసెసర్ : ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్,
ర్యామ్ : 4జీబి ర్యామ్,
స్టోరేజ్ : 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
కెమెరా : 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్యాటరీ : 4850 MAh
4జీ వోల్ట్ సపోర్ట్ : ఉంది,

Xiaomi Redmi 3S

షియోమి రెడ్‌మి 3ఎస్
ధర రూ.6,999
ప్రధాన స్పెసిఫికేషన్స్...

డిస్‌ప్లే : 5 అంగుళాల డిస్‌ప్లే,
ప్రాసెసర్ :1.4గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ : 3జీబి,
స్టోరేజ్ : 32జీబి స్టోరేజ్
కెమెరా : 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్యాటరీ : 4100 MAh
4జీ వోల్ట్ సపోర్ట్ : ఉంది

Xiaomi Redmi 3S Prime

షియోమి రెడ్‌మి 3ఎస్ ప్రైమ్
ధర రూ.8,999
ప్రధాన స్పెసిఫికేషన్స్...

డిస్‌ప్లే : 5 అంగుళాల డిస్‌ప్లే,
ప్రాసెసర్ : 1.4గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్,
ర్యామ్ : 3జీబి,
స్టోరేజ్ : 32జీబి స్టోరేజ్
కెమెరా : 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్యాటరీ : 4100 MAh
4జీ వోల్ట్ సపోర్ట్ : ఉంది

Xiaomi Mi 4i

షియోమి ఎంఐ 4ఐ
ధర రూ.11,999
ప్రధాన స్పెసిఫికేషన్స్...

డిస్‌ప్లే : 5 అంగుళాలు,
ప్రాసెసర్ : 1.7గిగాహెట్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 615 ప్రాసెసర్,
ర్యామ్ : 2జీబి ర్యామ్,
స్టోరేజ్ :
కెమెరా :13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
బ్యాటరీ : 3120 MAh
4జీ వోల్ట్ సపోర్ట్ :

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi's best Octa Core smartphones to buy in India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot