లేటెస్ట్ Redmi ఫోన్‌ల పై భారీ తగ్గింపు, ఎంతంటే..?

భారీ డిస్కౌంట్‌లకు తెరలేపుతూ షియోమి దీపావళి సేల్ అక్టోబర్ 17 నుంచి ప్రారంభంకాబోతోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సేల్‌ను Mi.com వెబ్‌సైట్ ఎక్స్‌క్లూజివ్ నిర్వహిస్తోంది.

లేటెస్ట్ Redmi ఫోన్‌ల పై భారీ తగ్గింపు, ఎంతంటే..?

Read More : షాకింగ్..13.8 అంగుళాల డిస్‌ప్లేతో నోకియా డివైస్?

ఈ సేల్‌లో భాగంగా రూ.1 ఫ్లాష్ సేల్స్‌తో పాటు లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు Mi రోబోట్ వాక్యుమ్‌లను ఉచితంగా అందించనున్నారు. అంతేకాకుండా.. రెడ్మీ 3ఎస్, రెడ్మీ 3ఎస్ ప్రైమ్, రెడ్మీ నోట్ 3, ఎంఐ 5, ఎంఐ మాక్స్ వంటి ఫోన్‌ల పై ప్రత్యేక డిస్కౌంట్లను ఈ సేల్‌లో భాగంగా షియోమీ ఆఫర్ చేయనుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త ఫోన్స్ పై రూ.500 వరకు తగ్గింపు

ఈ రెండు రోజుల సేల్‌లో భాగంగా రెడ్మీ 3ఎస్, రెడ్మీ 3ఎస్ ప్రైమ్, రెడ్మీ నోట్ 3 (2జీబి ర్యామ్ వేరియంట్) ఫోన్‌లను పై రూ.500 వరకు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. రూ.6,499, రూ.8,499, రూ.9,499.

రెడ్మీ నోట్ 3 పై రూ.1000 తగ్గింపు..

రెడ్మీ నోట్ 3 (3జీబి ర్యామ్ వేరియంట్) పై ఏకంగా రూ.1000 తగ్గింపుతో రూ.10,999కే సొంతం చేసుకోవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mi Max ఫోన్‌ పై రూ.1000 తగ్గింపు

ఇదే సమయంలో Mi Max ఫోన్‌ను రూ.1000 తగ్గింపుతో రూ.13,999కే పొందవచ్చు. Mi 5 ఫోన్‌ను రూ.3,000 తగ్గింపుతో రూ.19,999కే సొంతం చేసుకునే అవకాశం.

Hungama సబ్‌స్ర్కిప్షన్‌ ఉచితం..

ఈ రెండు రోజుల సేల్‍‌లో భాగంగా ఫోన్‌లను కొనుగోలు చేసిన యూజర్లకు Hungama సబ్‌స్ర్కిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెండు కొత్త ప్రొడక్ట్స్‌

ఈ రెండు రోజుల దీపావళి ఆఫర్స్ సేల్‌లో భాగంగా రెండు కొత్త ప్రొడక్ట్స్‌ను షియోమి లాంచ్ చేయబోతోంది. అందులో మొదటిది Mi Max Prime ఫోన్, రెండవది 10000ఎమ్ఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంక్.

Mi Max Prime

ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 128జీబి స్టోరేజ్ వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో రాబోతోంది. ఈ ఫోన్ ధర రూ.19,999.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

10000 ఎమ్ఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంక్

మరోవైపు 10000 ఎమ్ఏహెచ్ కెపాసిటీతో వస్తోన్న ఎంఐ పవర్ బ్యాంక్ ధర రూ.1,999. యూఎస్బీ టైప్- సీ ఛార్జింగ్‌ను ఈ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది.

యాక్సెసరీస్ పై షియోమి డిస్కౌంట్స్..

ఈ సేల్‌లో భాగంగా వివిధ రకాల యాక్సెసరీస్ పై షియోమి డిస్కౌంట్‌లను ప్రకటించింది. వాటి వివరాలు..

Mi In-Ear హెడ్ ఫోన్ లను రూ.400 తగ్గింపుతో రూ.1399కే సొంతం చేసుకునే అవకాశం,

Mi Capsule ఇయర్ ఫోన్ లను రూ.100 తగ్గింపుతో రూ.899కే సొంతం చేసుకునే అవకాశం,
Mi Bluetooth స్పీకర్ ను రూ.1999కే సొంతం చేసుకునే అవకాశం,
Mi 10000mAh పవర్ బ్యాంక్ ను రూ.1,099కే సొంతం చేసుకునే అవకాశం,
Mi 20000mAh పవర్ బ్యాంక్ ను రూ.1,899కే సొంతం చేసుకునే అవకాశం,
Mi యూఎస్బీ ఫ్యాన్ ను రూ.1899కే సొంతం చేసుకునే అవకాశం,

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi’s Diwali Sale: Discounts on Redmi 3S, 3S Prime, Redmi Note 3, Mi 5.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot