Redmi సంచలనం, రూ.6999కే 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ ఫోన్

ఆగష్టు 31 నుంచి సేల్ ప్రారంభం...

|

ఇండియన్ మార్కెట్లో పెను సంచలనం రేపుతోన్న చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షియోమి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ Redmi ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో అనౌన్స్ చేసింది.

Moto G5S Plus లాంచ్ అయ్యింది, రూ.13,999 నుంచి ప్రారంభంMoto G5S Plus లాంచ్ అయ్యింది, రూ.13,999 నుంచి ప్రారంభం

ప్రీమియమ్ వేరియంట్‌ Redmi 4A

గతంలో లాంచ్ అయిన Redmi 4Aకు ఇది ప్రీమియమ్ వేరియంట్‌గా ఉంటుందని కంపెనీ తెలపింది.

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి శక్తివంతమైన ఫీచర్లతో వస్తోన్న ఈ ఫోన్ ధరను రూ.6,999గా నిర్ణయించారు. ఆగష్టు 31 నుంచి ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Amazon Indiaతో పాటు Flipkartలో కూడా..

Amazon Indiaతో పాటు Flipkartలో కూడా..

Flipkart, Amazon India, Paytm, TataCliqలతో పాటు Mi Home స్టోర్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది.

 Redmi 4A స్పెసిఫికేషన్స్..

Redmi 4A స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 యూజర్ ఇంటర్‌ఫేస్, Qualcomm Snapdragon 425 ప్రాసెసర్, Adreno 308 GPU, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హైబ్రీడ్ స్లాట్, 3120mAh బ్యాటరీ, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్ చిప్.

కలర్ వేరియంట్స్..

కలర్ వేరియంట్స్..

మూడు కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. వాటి వివరాలు డార్క్ గ్రే, గోల్డ్ ఇంకా పింక్.

Best Mobiles in India

English summary
Xiaomi Silently launched 3GB RAM and 32GB Storage Version of the Redmi 4A at Rs.6,999. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X