యూజర్లకు షియోమి ఫ్యూచర్ గిప్ట్, ఇంతకీ ఏంటీ ఆ గిఫ్ట్ ?
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమి తాజాగా ఒక వీడియో టీజర్ ను విడుదల చేసింది. ఈ వీడియో టీజర్ ద్వారా షియోమి అభిమానులకు ఏదో surprising గిఫ్ట్ ప్లాన్ చేస్తునట్టు అర్థమవుతుంది.
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమి తాజాగా ఒక వీడియో టీజర్ ను విడుదల చేసింది. ఈ వీడియో టీజర్ ద్వారా షియోమి అభిమానులకు ఏదో surprising గిఫ్ట్ ప్లాన్ చేస్తునట్టు అర్థమవుతుంది.ఈ టీజర్ 20 సెకండ్ల నిడివి కలిగి ఉంది . టీజర్ చూసిన నెటిజనలు షియోమి ఎం ప్లాన్ చేసిందో అని అర్థం గాక ఉన్నారు . అయితే స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి ఈ రోజు షియోమి నుండి విడుదల అయిన Mi A2, Mi Max 3 కోసం టీజర్ ను విడుదల చేసింది అని కొందరు షియోమి అభిమానులు అనుకుంటున్నారు.మరి కొందరు జులై 6న చైనా మార్కెట్ లోకి రాబోయే Mi 6X Hatsune Miku-edition కోసం ఈ టీజర్ ను విడుదల చేసారు అని అనుకుంటున్నారు. మరి షియోమి సంస్థ విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ యొక్క ధర,ఫీచర్స్ తెలుసుకోవడానికి ఓ స్మార్ట్ లుక్కేయండి.

షియోమి Mi A2(ధర 16,999):
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయల్ సిమ్, 20,12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ.

షియోమి Mi Max 3(ధర 17,999):
7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయల్ సిమ్,12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ.

షియోమి Mi 6X Hatsune Miku-edition(ధర 21,999):
ఈ ఫోన్ చైనా మార్కెట్ లో జులై 6న రాబోతుంది.
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 Oreo , డ్యుయల్ సిమ్, 20,12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications