Home
Mobile

5300mAh బ్యాటరీతో Mi Max 2, వచ్చే వారం ఇండియాకు

4జీబి ర్యామ్, 128 జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 6.44 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే...

By Sivanjaneyulu Bommu

చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ Xiaomi తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ Mi Max 2ను జూలై 18న ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన మీడియా ఇన్వైట్స్ ఇప్పటికే ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతున్నాయి.

Mi Max ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌..

Mi Max ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌..

గతేడాది మార్కెట్లో లాంచ్ అయిన Mi Max ఫోన్‌కు Mi Max 2 సక్సెసర్ వర్షన్‌. 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో రాబోతోన్న ఈ భారీ ఫోన్ 5,300mAh బ్యాటరీ యూనిట్‌తో ప్యాక్ అయి ఉంది.

యూఎస్బీ టైప్-సీ పోర్ట్,  రేర్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

యూఎస్బీ టైప్-సీ పోర్ట్, రేర్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

మెటల్ యునిబాడీ డిజైన్‌తో వస్తోన్న ఈ డివైస్‌కు రేర్ - మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రధాన ఆకర్షణ. ఈ భారీ డిస్‌ప్లే ఫోన్‌కు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది వెనుక భాగంలో ఉంటుంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఈ ఫాబ్లెట్ డివైస్‌కు మరో ప్రధానమైన హైలైట్. ఈ పోర్ట్ ద్వారా ఫోన్‌ను వేగవంతంగా ఛార్జ్ చేసుకోవటంతో పాటు డేటాను కూడా వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

Mi Max 2 పూర్తి స్సెసిఫికేషన్స్...

Mi Max 2 పూర్తి స్సెసిఫికేషన్స్...

6.44 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 స్కిన్ లేయర్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 సాక్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ సోనీ IMX386 సెన్సార్ విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ సెల్ఫీ సపోర్ట్ అండ్ వీడియో కాలింగ్, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 5300mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్.

ధర ఎంతంటే..?

ధర ఎంతంటే..?

ఇండియన్ మార్కెట్లో షియోమి ఎంఐ మాక్స్ 2 ధర రూ.16,000 నుంచి రూ.19,000 మధ్య ఉండొచ్చని సమాచారం.

Best Mobiles in India

English summary
Xiaomi to launch Mi Max 2 in India on July 18. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X