ఉత్తమ స్మార్ట్ఫోన్లు రూ. 10,000/- కన్నా తక్కువలో : రెడ్మి నోట్ 4, గెలాక్సీ J2, ఒప్పో A37, గెలాక్సీ J7
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షియోమి ఒక విజయవంతమైన బ్రాండ్‌గా మారింది. ఎక్కువ ఫీచర్లు గల ఇతర స్మార్ట్‌ఫోన్‌ల పై ఎక్కువ డబ్బుని చెల్లించడానికి సిద్ధంగా ఉన్న టైమ్‌లో - వాటిపై దాడి చేసిన ఈ బడ్జెట్ ఫోన్లను, కొనేందుకు ఎవరైతే కస్టమర్లు "విలువకు తగ్గ డబ్బును" చెల్లించే కోరికతో ఉన్నారో, అలాంటి వారిని ఆకర్షించడానికి / పట్టుకోడానికి దృష్టిని పెట్టేదిగా ఈ కంపెనీ వ్యవహారిస్తుంది.

ఇటీవల సేకరించిన "కౌంటర్ పాయింట్ రీసెర్చ్" , "మార్కెట్ రీసెర్చ్" సంస్థల నివేదిక ప్రకారం, రూ. 10,000/- ధర పరిధిలో గల జియోమి స్మార్ట్ఫోన్లు అయిన 'రెడ్మి నోట్ 4' , 'రెడ్మి 4' లు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అమ్మకాల పరంగా స్మార్ట్ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లు వరుసగా 7.2% మరియు 4.5% మార్కెట్ వాటా తో దేశంలో మొదటి 2 స్థానాల్లో నిలిచాయి. ఇదే పురోగతి తో, సామ్సంగ్ తన "గెలాక్సీ J2" ద్వారా మూడవ స్థానాన్ని ఆక్రమించి ముందుకు దూసుకొని వచ్చింది.
దేశంలో రూ. 10,000/- కన్నా తక్కువ ధరలో అమ్మకాలు కలిగిన కొన్ని అత్యుత్తమమైన స్మార్ట్ ఫోన్లు ను ఈ క్రింది లిస్ట్ లో చూడవచ్చు. ఇందులో రెడ్మి నోట్ 4, రెడ్మి 4, గెలాక్సీ J2, గెలాక్సీ J7 ఒప్పో A37 మొదలైనవి ఉన్నాయి.

జియోమి "రెడ్మి నోట్ 4"
ఫీచర్లు :
- 5.5 అంగుళాలు IPS LCD డిస్ప్లే, 1080 x 1920 పిక్సెళ్ళు
- ఆండ్రాయిడ్ మార్ష్మల్ మాల్ V6.0
- ఆక్టా కోర్ 2.0 GHz, స్నాప్డ్రాగెన్ 625 ప్రాసెసర్
- 2 / 3 / 4 GB ర్యామ్
- 16 / 32 / 64 GB ఇంటర్నల్ మెమోరి
- ముందు భాగంలోని 5MP సెల్ఫీ షూటర్ కెమెరా దాని వెనుక భాగంలో 13MP స్నాపర్ రేర్ కెమెరా
- తొలగించలేని లిపో 4100 mAh బ్యాటరీ USB సపోర్టు తో,
- మైక్రో USB v2.0 మరియు
- డబల్ సిమ్ (మైక్రో సిమ్, నానో సిమ్).
- 5.0 అంగుళాలు IPS LCD డిస్ప్లే, 720 x 1280 పిక్సెళ్ళు
- ఆండ్రాయిడ్ నాగౌట్ 7.0
- ఆక్టా కోర్ 1.4 GHz, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 435 ప్రాసెసర్,
- 2 / 3 / 4 GB ర్యామ్
- 16 / 32/ 64 GB ఇంటర్నల్ మెమోరి
- ముందు భాగంలోని 5MP సెల్ఫీ షూటర్ కెమెరా దాని వెనుక భాగంలో 13MP స్నాపర్ రేర్ కెమెరా
- తొలగించలేని లిపో 4100 mAh బ్యాటరీ USB సపోర్టు తో,
- మైక్రో USB v2.0 మరియు
- డబల్ సిమ్ (మైక్రో సిమ్, నానో సిమ్)
- 5.0 అంగుళాలు సూపర్ AMOLED డిస్ప్లే 720 x 1280 పిక్సెళ్ళు
- ఆండ్రాయిడ్ మార్షల్ మాల్ 6.0.1
- క్వాడ్ కోర్ 1.5 GHz కార్టెక్స్ A7 స్పెక్ట్రమ్ SC8830 ప్రాసెసర్
- 1.5 GB ర్యామ్ / 8 GB ఇంటర్నల్ మెమోరి
- ముందు భాగంలోని 5MP సెల్ఫీ షూటర్ కెమెరా దాని వెనుక భాగంలో 8MP స్నాపర్ రేర్ కెమెరా
- లి-అయాన్ 2600 mAh బ్యాటరీ USB సపోర్టుతో
- మైక్రో USB v2.0 మరియు
- డబల్ సిమ్ (మైక్రో సిమ్)
- 5.5 అంగుళాలు సూపర్ AMOLED డిస్ప్లే 720 x 1280 పిక్సెళ్ళు
- ఆండ్రాయిడ్ మార్షల్ మాల్ 6.0
- ఆక్టా కోర్ 1.6 GHz కార్టెక్స్ A53 Exynos 7 ఆక్టా 7870 ప్రాసెసర్
- 2 GB ర్యామ్ / 16 GB ఇంటర్నల్ మెమోరి
- ముందు భాగంలోని 5MP సెల్ఫీ షూటర్ కెమెరా దాని వెనుక భాగంలో 13MP స్నాపర్ రేర్ కెమెరా
- లి-అయాన్ 3300 mAh బ్యాటరీ USB సపోర్టుతో
- మైక్రో USB v2.0 మరియు
- డబల్ సిమ్ (మైక్రో సిమ్)
- 5.0 అంగుళాలు IPS LCD డిస్ప్లే, 720 x 1280 పిక్సెళ్ళు
- ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1
- క్వార్డ్ కోర్ 1.2 GHz, కార్టెక్స్ A53 క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 410 MSM8916 ప్రాసెసర్,
- 2 GB ర్యామ్ / 16 GB ఇంటర్నల్ మెమోరి
- ముందు భాగంలోని 5MP సెల్ఫీ షూటర్ కెమెరా దాని వెనుక భాగంలో 8MP స్నాపర్ రేర్ కెమెరా
- లిపో 2630 mAh బ్యాటరీ USB సపోర్టుతో
- మైక్రో USB v2.0 మరియు
- డబల్ సిమ్ (నానో సిమ్)

జియోమి "రెడ్మి 4"
ఫీచర్లు :

శామ్సంగ్ గెలాక్సీ J2 (2016)
ఫీచర్స్ :

శామ్సంగ్ గెలాక్సీ J7 (2016)
ఫీచర్స్ :

ఒప్పో A37
ఫీచర్స్ :


Click it and Unblock the Notifications








