రూ.4,999కే స్మార్ట్ కెమెరా 4జీ ఫోన్ .. Jio సపోర్ట్‌తో

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ రూ.4,999 ధర ట్యాగ్‌లో సరికొత్త 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. Xolo Era 1X పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్‌ను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

Read More : మీ ఫోన్‌లో Jio స్పీడ్ తగ్గుతోందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ స్పెక్స్ విషయానికి వచ్చేసరికి..

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1280× 720పిక్సల్స్),

#1

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ SC9832A క్వాడ్‌కోర్ ప్రాసెసర్,

#2

1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

#3

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్)

#4

స్లో మోషన్ వీడియో రికార్డింగ్, లైవ్ ఫోటోస్, టైమ్ ల్యాప్స్, బ్యూటీ మోడ్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లను ఈ కెమెరాలో పొందుపరిచారు.

#5

ఫోన్ ముందుగా ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు.

#6

Xolo Era 1X ఫోన్ 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. 4జీ ఎల్టీఈ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్‌ జియ్ సిమ్‌ను సపోర్ట్ చేస్తుంది. 3జీ, వై-ఫై, బ్లుటూత్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లను ఈ డివైస్‌లో పొందపరిచారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xolo Era 1X launched with Jio Preview Offer, priced at Rs 4,999. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot