రూ.5,888కే అదిరే ఫీచర్ల ఫోన్

చైనా బ్రాండ్‌లకు పోటీగా లోకల్ బ్రాండ్‌లు దూసుకుపోతున్నాయి. తాజాగా జోలో (Xolo), మరో శక్తివంతమైన బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. Era 1X Pro పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.5,888. 4G VoLTE సపోర్ట్‌తో వస్తోన్న ఈ సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌కు డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్‌తో వచ్చే 5 ఎంపీ కెమెరా ప్రధాన హైలైట్‌గా చెప్పుకోవచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xolo Era 1X Pro స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 720 పిక్సల్ రిసల్యూషన్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 2500mAh బ్యాటరీ. Xolo Era 1X Pro రాకతో మార్కెట్లో తీవ్రమైన పోటీని ఎదుర్కోబోతున్న ఇతర బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

 

Karbonn K9 Kavach 4G

కార్బన్ కే9 కవచ్ 4జీ
ధర రూ.5290
స్పెసిఫికేషన్స్..
5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
1.25గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2300mAh బ్యాటరీ.

Motorola Moto C Plus

మోటరోలా మోటో సీ ప్లస్
ధర రూ.6,999
స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
మీడియాటెక్ MTK6737 క్వాడ్ కోర్ ప్రాసెసర్,
4000mAh బ్యాటరీ.

 

Motorola Moto C

మోటరోలా మోటో సీ
ధర రూ.5,918
స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్-కోర్ 1.1గిగాహెట్జ్ కార్టెక్స్-ఏ53 మీడియాటెక్ ప్రాసెసర్,
16జీబి స్టోరేజ్, 1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2350mAh బ్యాటరీ.

 

Karbonn Aura Power 4G Plus

కార్బన్ Aura పవర్ 4జీ ప్లస్
ధర రూ.5,900
స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్ం,
క్వాడ్ కోర్ ప్రాసెసర్,
16జీబి స్టోరేజ్, 1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్ సపోర్ట్,
4000mAh బ్యాటరీ.

 

Videocon Krypton 22

వీడియోకాన్ క్రిప్టాన్ 22
ధర రూ.5,999
స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే,
1.1గిగాహెట్జ్ క్వాడ్-కోర్ కార్టెక్స్ ఏ53 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2450 mAh బ్యాటరీ.

 

Intex Aqua Crystal Plus

ఇంటెక్స్ ఆక్వా క్రిస్టల్ ప్లస్
ధర రూ.5,799
స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,
1.25గిగాహెట్జ్ క్వాడ్-కోర్ MT6737 ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
2100MAh బ్యాటరీ.

Intex Aqua S3

ఇంటెక్స్ ఆక్వా ఎస్3
ధర రూ.5,777

స్పెసిఫికేషన్స్..
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే (1280 x 720పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్ Spreadtrum SC9832A ప్రాసెసర్,
512MHz మాలీ ఎంపీ2 జీపీయూ,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ వోల్ట్ సపోర్ట్,
2450mAh బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xolo Era 1X Pro launched at Rs 5,888: Threat to budget smartphones. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot