3జీబి ర్యామ్‌తో పాటు కేక పుట్టించే ఫీచర్లు, రూ.6,666కే

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ Xolo తన ఎరా సిరీస్ నుంచి Xolo Era 2X పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. రెండు ర్యామ్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. 2జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.6,666. 3జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.7,499. ఈ ఫోన్‌లకు సంబంధించిన అమ్మకాలు జనవరి 9 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రారంభమవుతాయి.

3జీబి ర్యామ్‌తో పాటు కేక పుట్టించే ఫీచర్లు, రూ.6,666కే

Read More : 1జీబి లిమిట్ దాటినా జియో స్పీడ్ తగ్గకుండా ఉండాలంటే..?

Xolo Era 2X స్పెసిఫికేషన్స్.. 5 అంగుళాల హైడెఫినిషన్ ఆన్‌‌సెల్ డిస్‌ప్లే (రిసల్యూషన్1280 × 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్ం, 1.2గిగాహెర్ట్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6737 ప్రాసెసర్, మాలీ -టీ720MP1 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి/3జీబి), 16జీబి స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

Read More : మీ పాత నెంబర్‌తోనే జియోలోకి మారటం ఎలా..?

3జీబి ర్యామ్‌తో పాటు కేక పుట్టించే ఫీచర్లు, రూ.6,666కే

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2500 mAh రిమూవబుల్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్.

English summary
Xolo Era 2X with fingerprint scanner launched, price starts at Rs 6,666. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot