బడ్జెట్ ధరలో జోలో నుంచి 3 స్మార్ట్‌ఫోన్లు

Written By:

జోలో నుంచి బడ్జెట్ ధరలో మార్కెట్లోకి 3 స్మార్ట్‌ఫోన్లు విడుదల అయ్యాయి. ఎరా 3, ఎరా 3ఎక్స్, ఎరా 2వి' పేరిట జోలో 3 పేర్లతో ఈ కొత్త ఫోన్లను జోలో విడుదల చేసింది. ఈ మూడు ఫోన్లు వరుసగా రూ.4,999, రూ.7,499, రూ.6,499 ధరలకు లభిస్తున్నాయి.అన్ని ఈ కామర్స్ సైట్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి.

ఇంటెక్స్ నుంచి షట్టర్ ప్రూఫ్ ఫోన్లు విడుదల

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జోలో ఎరా 3 ఫీచర్లు

ధర : రూ.4,999
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

జోలో ఎరా 3 ఎక్స్ ఫీచర్లు

ధర రూ.7,499
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్.

ఎరా 2వి ఫీచర్లు

ధర : రూ.6,999
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

బడ్జెట్ ధరలో మొబైల్స్ కోసం..

సరికొత్త మొబైల్స్ కోసం క్లిక్ చేయండి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xolo Era 3X, Era 2V, Era 3 Smartphones With One-Time Screen Replacement Offer Launched Read more news at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot