8 మెగా పిక్సల్ కెమెరాతో జోలో క్యూ1010ఐ@రూ.13,499

|

భారత్‌కు చెందిన ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ జోలో తన క్యూ సిరీస్ స్మార్ట్‌ఫోన్ శ్రేణిని విస్తరించుకునే క్రమంలో క్యూ1010ఐ (Q1010i) పేరుతో సిరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. 8 మెగా పిక్సల్ ఎక్స్‌మార్ ఆర్ కెమెరా సెన్సార్ వ్యవస్థను కలిగి ఉన్న ఈ మధ్య ముగింపు స్మార్ట్ మొబైలిండ్ డివైస్ ధర రూ. 13,499. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ http://www.xolo.in డివైస్‌కు సంబంధించిన వివరాలను తన లిస్టింగ్స్‌లో పేర్కొంది. ఫోన్ మార్కెట్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే......

 
 8 మెగా పిక్సల్ కెమెరాతో జోలో క్యూ1010ఐ@రూ.13,499

ఫోన్ పరిమాణం 143.6x72.2x8.3 మిల్లీ మీటర్లు,డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకునేఅవకాశం), 5 అంగళాల హైడెఫినిషన్ తాకేతెర, డిస్ ప్లే రిసల్యూషన్720x 1280పిక్సల్స్,
పిక్సల్ డెన్సిటీ 294 పీపీఐ, వన్‌గ్లాస్ సొల్యూషన్ ఫీచర్, అసాహీ స్ర్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్,
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6582 ప్రాసెసర్,
మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి, 8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ ఇంకా బ్లూటూత్,
2250ఎమ్ఏహెచ్ బ్యాటరీ. (2జీ నెట్‌వర్క్ పై 19 గంటల టాక్ టైమ్, 732 గంటల స్లాండ్‌బై టైమ్).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X