మార్కెట్లోకి జోలో క్యూ1200@రూ.12,999
లావా ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్ జోలో క్యూ1200 ఇప్పుడు ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్ పై స్పందించే ఈ సొగసరి స్మార్ట్ మొబైలింగ్ డివైస్ ధర రూ.12,999. గెస్ట్యర్ కంట్రోల్, వాయిస్ రికగ్నిషన్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఈ ఫోన్‌లో నిక్షిప్తమై ఉన్నాయి. జోలో క్యూ1200ను పలువురు ఆన్‌లైన్ రిటైలర్లు బెస్ట్ డీల్స్ పై విక్రయిస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా జోలో క్యూ1200 కొనుగోలు పై మార్కెట్లో అందుబాటులో ఉన్న 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను మీతో షేర్ చేసుకుంటున్నాం. ముందుగా జోలో క్యూ1200 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలిద్దాం...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (720పిక్సల్ రిసల్యూషన్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్‌కు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం), 1.3మెగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6582 క్వాడ్-కోర్ ప్రాసెసర్. గెస్ట్యర్ కంట్రోల్ ఫీచర్‌తో జోలో క్యూ1200 స్మార్ట్‌ఫోన్ విడుదల 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకమైన సోనీ ఎక్స్‌మార్ సెన్సార్ ప్రత్యేకతతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 4.0).

మార్కెట్లోకి జోలో క్యూ1200@రూ.12,999, 5 బెస్ట్ డీల్స్
Flipkart
ఆఫర్ చేస్తోన్న ధర రూ.12,899
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లోకి జోలో క్యూ1200@రూ.12,999, 5 బెస్ట్ డీల్స్
Snapdeal
ఆఫర్ చేస్తోన్న ధర రూ.13,942
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లోకి జోలో క్యూ1200@రూ.12,999, 5 బెస్ట్ డీల్స్
shopping.indiatimes
ఆఫర్ చేస్తోన్న ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లోకి జోలో క్యూ1200@రూ.12,999, 5 బెస్ట్ డీల్స్
Amazon
ఆఫర్ చేస్తోన్న ధర రూ.13,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లోకి జోలో క్యూ1200@రూ.12,999, 5 బెస్ట్ డీల్స్
Ebay
ఆఫర్ చేస్తోన్న ధర రూ.12,313
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications