జోలో క్యూ2500 పాకెట్‌ప్యాడ్@రూ.14,999
ప్రముఖ దేశవాళీ మొబైల్‌ఫోన్‌ల తయారీ కంపెనీ జోలో శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో కూడిన 6 అంగుళాల పెద్దదెర ఫాబ్లెట్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. జోలో క్యూ2500 పాకెట్‌ప్యాడ్ పేరుతో రూపకల్పన చేయబడిన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ ధర రూ.14,999.

హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో కూడిన 6 అంగుళాల తాకేతెర డివైస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, శక్తివంతమైన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి ప్రత్యేకతలు ఈ బహుళ ఉపయోగకర డివైస్‌లో ఉన్నాయి.
జోలో క్యూ2500 పాకెట్‌ప్యాడ్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
6 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 X 720పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (బీఎస్ఐ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications