జోలో క్యూ600ఎస్ (రివ్యూ)

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ జోలో (XOLO) ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్ జోలో క్యూ600ఎస్ (XOLO Q600s). గతేడాది మార్కెట్లో విడుదలైన జోలో క్యూ600 (XOLO Q600) స్మార్ట్‌‍ఫోన్‌కు ఈ డివైస్ సక్సెసర్ వర్షన్.

జోలో కంపెనీ నుంచి విడుదలైన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ (Snapdeal) ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా  రూ.7,499 ధరకు విక్రయిస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జోలో క్యూ600ఎస్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 960 x 540పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, వీడియోకోర్ ఐవీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో) , వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే (డ్యూయల్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అత్యుత్తమ గేమింగ్ ఇంకా హై క్వాలిటీ విడియో రిసల్యూషన్

జోలో క్యూ600ఎస్ కొసమెరుపులు

అత్యుత్తమ గేమింగ్ ఇంకా హై క్వాలిటీ విడియో రిసల్యూషన్

హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్

జోలో క్యూ600ఎస్ కొసమెరుపులు

హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్

4జీబి ఇంటర్నల్ మెమెరీ

జోలో క్యూ600ఎస్ కొసమెరుపులు

4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం

జోలో క్యూ600ఎస్ కొసమెరుపులు

ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జోలో క్యూ600ఎస్ పనితీరుకు సంబంధించిన విశ్లేషణాత్మక రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు...

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/zGIekC5MuMU?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot