జోలో క్యూ700ఎస్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్ @రూ.9,999

దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ జోలో ‘క్యూ700ఎస్' పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఫోన్ ధర రూ.9,999. 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 8 మెగాపిక్సల్ కెమెరా, ఆధునిక వర్షన్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ప్లాట్‌ఫామ్, 1జీబి సామర్ధ్యం గల ర్యామ్, 4.5 అంగుళాల తాకేతెర వంటి అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లను ఈ హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేసారు.
జోలో క్యూ700ఎస్ పూర్తి స్పెసిఫికేషన్‌లు:
ఫోన్ పరిమాణం 136x64.6x8.9మిల్లీ మీటర్లు,
4.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్ జీపీఎస్ కనెక్టువిటీ,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








