బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‌ఫోన్ ‘జోలో క్యూ900’

|

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌‌ల తయారీబ్రాండ్ జోలో తన క్యూ సిరీస్ నుంచి ‘క్యూ900' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ధర రూ.12,999. ఇప్పటివరకు జోలో తన క్యూ సిరీస్ నుంచి జోలో క్యూ700, జోలో క్యూ1000, జోలో క్యూ1000ఎస్, జోలో క్యూ800 మోడళ్లలో క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లను రూపొందించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

జోలో క్యూ900, 4.7 అంగుళాల హైడెఫినిషన్ టీఎఫ్టీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్ధ్యం720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై డివైజ్ స్పందిస్తుంది. డ్యూయల్ సిమ్ సామర్ధ్యం(జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 8 మెగాపిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, బీఎస్ఐ సెన్సార్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ 6589 ప్రాసెసర్, 286మెగాహెట్జ్ పవర్ వీఆర్‌ఎస్ జిఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించకునే సౌలభ్యత, 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ(13 గంటల టాక్ టైమ్, 384 గంటల స్టాండ్‌బై టైమ్), కనెక్టువిటీ ఫీచర్లు : వై-పై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీస్, 3జీ.

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‌ఫోన్ ‘జోలో క్యూ900’

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‌ఫోన్ ‘జోలో క్యూ900’

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌‌ల తయారీబ్రాండ్ జోలో తన క్యూ సిరీస్ నుంచి ‘క్యూ900' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ధర రూ.12,999. ఇప్పటివరకు జోలో తన క్యూ సిరీస్ నుంచి జోలో క్యూ700, జోలో క్యూ1000, జోలో క్యూ1000ఎస్, జోలో క్యూ800 మోడళ్లలో క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లను రూపొందించింది.

 

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‌ఫోన్ ‘జోలో క్యూ900’

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‌ఫోన్ ‘జోలో క్యూ900’

జోలో క్యూ900, 4.7 అంగుళాల హైడెఫినిషన్ టీఎఫ్టీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్ధ్యం720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై డివైజ్ స్పందిస్తుంది. డ్యూయల్ సిమ్ సామర్ధ్యం (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),

 

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‌ఫోన్ ‘జోలో క్యూ900’

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‌ఫోన్ ‘జోలో క్యూ900’

8 మెగాపిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, బీఎస్ఐ సెన్సార్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ 6589 ప్రాసెసర్, 286మెగాహెట్జ్ పవర్ వీఆర్‌ఎస్ జిఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ,

 

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‌ఫోన్ ‘జోలో క్యూ900’

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‌ఫోన్ ‘జోలో క్యూ900’

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌‌ఫోన్ ‘జోలో క్యూ900'

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X