Just In
Don't Miss
- Movies
నిర్మాతగా మెగా డాటర్ ఎంట్రీ.. వాటితో మొదలు పెడుతుందంట!
- News
JD Lakshminarayana: జనసేనకు మరో షాక్ తప్పదా? బీజేపీ వైపు మాజీ జేడీ?: టచ్ లో ఉన్న సుజనా?
- Finance
కుదిరిన తొలిదశ వాణిజ్య ఒప్పందం, ఆ టారిఫ్ కొనసాగుతుంది... ట్రంప్
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు
- Sports
లార్డ్స్‌లో కొత్త హోదాలో గంగూలీ: ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసిన అధికారిక ట్విట్టర్ వీడియో
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
జోలో క్యూ900ఎస్@రూ.9,999
ప్రముఖ దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ జోలో ‘క్యూ900ఎస్' పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.9,999. ఇప్పటిచే విన్ క్యూ900ఎస్ పేరుతో విండోస్ ఫోన్ వేరియంట్‌ను జోలో మార్కెట్లో విడుదల చేసింది. జోలో క్యూ900ఎస్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..
4.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 540x960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 (ఎమ్ఎస్ఎమ్ 8281 ప్రాసెసర్),
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్ట్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందకు),
ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
సెల్‌కాన్ మిలీనియమ్ వోగ్యూ క్యూ455
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సెల్‌కాన్ ‘మిలీనియమ్ వోగ్యూ క్యూ455' పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. డివైస్ ధర రూ.7,999. వైట్, బ్లాక్ ఇంకా బ్లూ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌లను సెల్‌కాన్ విక్రయించనుంది. ఫోన్ కీలక ఫీచర్లను విశ్లేషించినట్లయితే....
4.5 అంగుళాల ఐపీఎస్ ఓజీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ బ్రాడ్‌కామ్ బీసీఎమ్23550 ప్రాసెసర్, వీడియో కోర్ IV గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరార (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై బ్లూటూత్, జీపీఎస్), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ పరిమాణం 136.5x68x7.9 మిల్లీ మీటర్లు.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790