చైనా మార్కెట్లో సోనీ నియో!!

Posted By: Staff

చైనా మార్కెట్లో  సోనీ నియో!!

 

ఈ ఏడాది ఆరంభం నుంచే దూకుడు ధోరణిని అవలంభిస్తున్న సోనీ తన ఎక్స్‌పీరీయా లైనప్ నుంచి పలు స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేసింది.  తాజాగా ఈ లైనప్ నుంచి మరో మిడ్ రేంజ్ మొబైల్‌ను  లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. తొలత చైనాలో విడుదల కానున్న ఈ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ పేరు ‘సోనీ ఎక్స్ పీరీయా నియో ఎల్’...

ప్రధాన ఫీచర్లు:

- 4 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్),

-   ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

-   సింగిల్ కోర్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్,

-   ఆడిర్నో 205 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

-   5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

-   వీజీఏ ఫ్రంట్ కమెరా,

-   512ఎంబీ ర్యామ్,

-   ఎక్సటర్నల్ మెమరీ 32జీబి,

-   వై-ఫై, జీపీఆర్ఎస్, ఎడ్జ్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot