వెనుక వైపు డిస్‌ప్లే‌తో సరికొత్త ఫోన్..

Written By:

రష్యాకు చెందిన మొబైల్ త‌యారీదారు యొటా డివైసెస్ 'యొటా ఫోన్ 3' పేరిట ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుద‌ల చేసింది. 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో విడుద‌లైన ఈ ఫోన్ వ‌రుస‌గా రూ.22,530, రూ.28,966 ధ‌ర‌ల‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. కాగా ఈ ఫోన్‌కు వెనుక భాగంలో కూడా డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది Electronic Paper Display (EPD) కావ‌డం విశేషం. 1280 × 720 పిక్స‌ల్స్ హెచ్‌డీ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌ను ఈ డిస్‌ప్లే క‌లిగి ఉంది. ఫీచర్ల విషయానికొస్తే..

గెలాక్సీ ఎస్8 ప్లస్‌పై నమ్మశక్యం గాని తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 5.2 ఇంచ్ హెచ్‌డీ బ్యాక్ డిస్‌ప్లే, 1280 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌

ర్యామ్‌

4 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌

కెమెరా

12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌

ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి

బ్యాట‌రీ

3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
YotaPhone 3 with dual-screen to launch later this year: Everything you need to know Read More At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot